పుష్ప 2 బిజిఎం వివాదం.. ఇంకా రాజుకుంటుందా..?

టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పుష్ప 2 రిలీజ్‌కు ముందు సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. సుకుమార్ కెరీర్ ప్రారంభం నుంచి.. పుష్ప సినిమాకు ముందు వరకు అన్ని సినిమాలకు దేవిశ్రీ‌నే సంగీతంతో పాటు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అందిస్తూ వచ్చాడు. కానీ పుష్ప 2కి డిఎస్పి పూర్తిస్థాయిలో పనిచేయలేకపోయారు. ఖాళీ లేకపోవడం, లేదా వ‌ర్క్ సుక్కుకి న‌చ్చ‌లేదో.. మ‌రేదూన కార‌ణ‌మో తెలియ‌దు కానీ.. ఈ క్రమంలోనే రిలీజ్ ముందు […]

`నేనే నా` అంటూ భ‌య‌పెడుతున్న రెజీనా.. ట్రైల‌ర్ అదిరిపోయిందిగా!

టాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటీ రెజీనా క‌సాండ్ర ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `నేనే నా`. కార్తీక్‌ రాజు దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళంలోనూ రూపుదిద్దుకుంటోంది. ఆపిల్‌ ట్రీ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై రాజశేఖర్‌ వర్మ నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఫారెస్ట్ లోకి ట్రెక్కింగ్ కి వెళ్లిన ఓ ఫారినర్ మిస్సయ్యాడని చెప్పడంతో స్టార్ట్ అయిన ఈ […]