బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మనకు గుర్తుండి పోయేలా చాలా హిందీ సినిమాలలో నటించాడు. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలలో నటించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. మన మెగాస్టార్ చిరంజీవి సినిమాను రీమిక్స్ చేస్తున్నట్లు తెలిసింది. ఆ సినిమా పేరు లూసిఫర్ .ఈ సినిమాను గాడ్ ఫాదర్ అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నాడు. ఒరిజినల్ సినిమాలో పృథ్వీరాజ్ చేశాడు. క్యామీయో రోల్ ని తెలుగులో సల్మాన్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇది నిజంగా నిజమే […]
Tag: salmankhan
అల్లు అర్జున్ ఫాలో అవుతున్న సల్మాన్ ఖాన్..?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే టాలీవుడ్ లో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక సల్మాన్ ఖాన్ అంటే ఎక్కడ విన్నా కూడా ఈ పేరు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇక అలా వీరిద్దరూ స్టార్ హీరోలను చెప్పవచ్చు. ఇక మొన్న రీసెంట్ గా బన్నీ చేసినట్టు అంటే సిటీ మార్ సాంగ్ ని కూడా సల్మాన్ ఖాన్ ఏదో సినిమాలో రీమేక్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు మరొక సారి కూడా అన్ని ఫాలో అవుతున్నట్లు […]