`లవ్ స్టోరి` కలెక్షన్స్.. బాక్సాఫీస్ వ‌ద్ద చైతు ఊచకోత!

నాగ చైత‌న్య, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ల‌వ్ స్టోరి`. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుము సెప్టెంబ‌ర్ 24న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. ఇక మొద‌టి నుంచీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా ఊహకందని ఊచకోత కోసేస్తుంది. తొలి రోజు తెలంగాణ‌లో రూ.3 కోట్ల షేర్ రాబ‌ట్టిన ఈ చిత్రం.. రెండో రోజు రూ.2.6 కోట్లు కొల్ల‌గొట్టింది. నిన్న ఆదివారం […]

నాగచైతన్యపై ప్రశంసల వర్షం కురిపించిన అమల అక్కినేని?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా లేటెస్ట్ గా థియేటర్లలో విడుదల అయిన విషయం అందరికి తెలిసిందే. థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది. విడుదలైన మొదటి రోజే ఊహించని విధంగా కలెక్షన్లు రాబట్టి సరికొత్త రికార్డ్ను క్రియేట్ చేసింది.ఈ నేపథ్యంలో లవ్ స్టోరీ సినిమా పై పలువురు సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాగచైతన్యకు అమలా […]

కొత్త అవ‌తారం ఎత్త‌బోతున్న రానా..స‌క్సెస్ అవుతాడా?

ద‌గ్గుబాటి రానా కొత్త అవ‌తారం ఎత్త‌బోతున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న‌తో మంచి న‌టుడిగా స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రానా.. ఇప్పుడు గాయ‌కుడిగా మార‌బోతున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. రానా దగ్గుబాటి, సాయిపల్లవి ప్రధాన పాత్రలో నక్సల్ బ్యాగ్రౌండ్‌లో వస్తోన్న తాజా చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వం వ‌హిస్తోన్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. అయితే ఈ చిత్రంలో ఆలోచన రేకెత్తించే ఓ విప్లవ గీతానికి రానా వాయిస్‌ బాగుంటుందని దర్శకుడికి […]

అయ్య‌య్యో..సాయి ప‌ల్ల‌విని మ‌హేష్ అలా అనేశాడేంటి?!

సాయి ప‌ల్ల‌వి బాడీలో ఎముక‌లు ఉన్నాయా..? అని అనేశాడు మ‌హేష్‌. అస‌లు ఎందుకు ఆమెను అలా అన్నాడు..? దాని వెన‌క కార‌ణం ఏంటీ..? అన్న విష‌యాలు తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. నాగ చైతన్య అక్కినేని, సాయి పల్లవి జంట‌గా శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `ల‌వ్ స్టోరీ`. భారీ అంచ‌నాలు న‌డుము శుక్ర‌వారం విడుద‌లైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ప‌లువురు సెల‌బ్రిటీలు సైతం సినిమాపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. తాజాగా […]

అమీర్ ఖాన్ తో అక్కినేని ఫ్యామిలీ.. సమంత మిస్సింగ్?

దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమా ఇటీవలే రిలీజ్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఈ చిత్రం టీమ్ ప్రస్తుతం సక్సెస్ సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నారు. ఇందుకు ముఖ్య అతిథిగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ వచ్చారు. అమీర్ ఖాన్ కు అక్కినేని ఫ్యామిలీ గ్రాండ్ గా పార్టీ ఇచ్చింది. నాగ చైతన్య, శేఖర్ కమ్ముల, సాయి పల్లవి తో పాటు మరికొందరు అక్కినేని కుటుంబ సభ్యులు ఈ పార్టీలో పాల్గొన్నారు. ఈ […]

లవ్ స్టోరి ఫస్ట్ డే కలెక్షన్స్.. దుమ్ములేపాయిగా!

కరోనా సెకండ్ వేవ్ తరువాత టాలీవుడ్‌లో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన చిత్రం ‘లవ్ స్టోరి’. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో సక్సెస్ అయ్యింది. దీంతో ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో […]

రిలీజ్ రోజే సూప‌ర్ రికార్డ్‌ను సొంతం చేసుకున్న `ల‌వ్ స్టోరీ`!

శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా తెర‌కెక్కిన చిత్రం `ల‌వ్ స్టోరీ`. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, అమిగోస్ క్రియేషన్స్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుము ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ రోజు థియేట‌ర్స్‌లో విడుద‌ల అయింది. అయితే రిలీజ్ రోజే ఈ చిత్రం ఓ సూప‌ర్ రికార్డ్‌ను కూడా సొంతం చేసుకుంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఇటీవ‌ల విడుద‌లైన ఈ మూవీ సాంగ్ `సారంగ దరియా` ఇప్ప‌టికే […]

గ్రాండ్‌గా విడుద‌లైన `ల‌వ్ స్టోరీ`..చైతు బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే?

నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ల‌వ్ స్టోరీ`. శేక‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించారు. మొద‌టి నుంచీ వాయిదా ప‌డుతూ వ‌చ్చిన ఈ చిత్రం ఎట్ట‌కేల‌కు నేడు రిలీజ్ అయింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా మొత్తం 900 థియేట‌ర్స్ లో ఈ మూవీని గ్రాండ్‌గా విడుద‌ల చేశారు. సినిమా చూసిన ఆడియన్స్ త‌మ తమ అభిప్రాయాలను సోష‌ల్ మీడియా వేదికగా […]

లవ్ స్టోరీ సినిమాలో రెండు క్లైమాక్స్ లు.. ఇందులో నిజమెంత?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా లవ్ స్టోరీ సినిమా కోసమని శేఖర్ కమ్ముల రెండు క్లైమాక్స్ లు చిత్రీకరించినట్లుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం కొనసాగుతుంది. ఈ సినిమా లింగ వివక్ష కుల వివక్ష చుట్టూ తిరిగే సినిమా అన్న విషయం మనందరికీ తెలిసిందే. కులాంతర ప్రేమ పెళ్లిళ్ల విషయంలో […]