టాలీవుడ్ నాచురల్ బ్యూటీ సాయి పల్లవి తాజా మూవీ తండేల్‌తో ఆడియన్స్‌ను పలకరించనుంది. ఈ నేల 7న గ్రాండ్‌గా రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే అమ్మడి నెక్స్ట్ తెలుగు సినిమా ఏదై ఉంటుందనే ఆశక్తి ఆడియన్స్‌లో నెలకొంది. ఇక ప్రస్తుతం తండేల్‌తో పాటు.. బాలీవుడ్‌లో రామాయణం పార్ట్ 1, ఏక్‌దిన్ సినిమాలతో బిజి బిజీగా గడుపుతుంది. ఈ క్రమంలోనే సినిమాల ఎంపికల విషయంలో అచితూచి అడుగులు వేసే సాయిపల్లవి.. […]
Tag: Sai Pallavi latest updates
కురాళ్ళు పడి చచ్చిపోయే అందం ఈ అమ్మడి సొంతం.. ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను గుర్తుపట్టారా.. ?
కేవలం నటించిన ఒక్క సినిమాతోనే ప్రేక్షకులను కటిపడేసిన హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు. ఇటీవల కాలంలో ఓవర్ నైట్‌లోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలా ఈ అమ్మడు కూడా తన మొదటి సినిమాతోనే భారీ పాపులారిటీ దక్కించుకుంది. అచ్చ తెలుగు ఆడపిల్లల, పక్కింటి అమ్మాయిల కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. అవ్వడానికి మలయాళీ సోయగం అయినా అద్భుత నటనతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర అయింది. కట్టుబొట్టుతో ఆకట్టుకుంది. అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించింది. […]