దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం ఆస్కార్ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. లాస్ ఏంజెల్స్‌లో ఆదివారం రాత్రి జరిగిన 95వ అకాడమీ వేడుకలలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయిన `నాటు నాటు` పాట ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకుంది. ఇండియన్ సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డును ఆర్ఆర్ఆర్ సహకారం చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డ్స్ అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ […]
Tag: #RRR
రాజమౌళి-దానయ్య మధ్య విభేదాలు.. ఈ క్లారిటీ సరిపోతుందిగా!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం గత ఏడాది విడుదలై ఎన్ని సంచలనాలను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కక్కర్లేదు. విడుదలైన అన్ని చోట్ల కాసుల వర్షం కురిపించింది. ఇక గత కొన్ని వారాలుగా ఈ చిత్రం అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతూ వచ్చింది. అనేక ప్రశంసలు పొందింది. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకుంది. తాజాగా భారతీయులందరూ గర్వించేలా ఆస్కార్ అవార్డును కూడా కైవశం చేసుకుని […]
దేశం మీసం మెలేసిన రాజమౌళి నెక్స్ట్ టార్టెట్ అదేనా?
95వ అకాడమీ అవార్డ్స్ వేడుకలలో ఈసారి తెలుగు సినిమా `ఆర్ఆర్ఆర్` సత్తా చాటి చరిత్ర సృష్టించింది. ఈ సినిమాలోని `నాటు నాటు` పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డ్ కైవలం చేసుకుంది. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుని గెలుపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్ర బృందానికి సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ అవాడ్డు దక్కడంతో కోట్ల మంది భారతీయుల హృదయాలు గర్వంతో ఉప్పొంగిపోతున్నాయి. తెలుగు జాతితో పాటు దేశం గర్వించదగిన విజయమిది. అయితే ఆస్కార్ […]
కడుపులో ఉండగానే అదృష్టం.. పుట్టబోయే బిడ్డపై చరణ్ ఎమోషనల్ కామెంట్స్!
ప్రపంచ సినీపరిశ్రమలోనే అత్యున్నత పురస్కారం అయిన ఆస్కార్ మన తెలుగు సినీ పాటకు తలొంచింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో గల డాల్బీ థియేటర్ లో ఆదివారం జరిగిన 95వ ఆస్కార్ అవార్డు వేడుకలో `ఆర్ఆర్ఆర్`లోని `నాటు నాటు` పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డును సొంతం చేసుకుంది. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ అవార్డును స్వీకరించారు. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో `ఆర్ఆర్ఆర్` టీమ్ మొత్తం సంబరాల్లో మునిగిపోయారు. మరోవైపు […]
ఆర్ఆర్ఆర్ తో పాటు `ఆస్కార్` అందుకున్న మరో ఇండియన్ మూవీ ఏదో తెలుసా?
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్`ను ఆస్కార్ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. లాస్ ఏంజెల్స్‌లో ఆదివారం రాత్రి జరిగిన 95వ అకాడమీ వేడుకలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయిన `నాటు నాటు` సాంగ్ ఆస్కార్ అవార్డ్ ను దక్కించుకుంది. విశ్వవేదికపై మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డ్స్ అందుకున్నారు. అయితే `ఆర్ఆర్ఆర్`తో పాటు మరో ఇండియన్ మూవీ కూవా ఆస్కార్ అవార్డును అందుకుంది. బెస్ట్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో […]
ఆస్కార్ వచ్చిన రాజమౌళికి బొక్క తప్పదా..? ఇదేం కర్మ సార్ మీకు..?
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి పేరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . దానికి మెయిన్ రీజన్ ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా మరికొద్ది గంటల్లో ఆస్కార్ అవార్డు అందుకోబోతుంది . తెలుగు సినిమా చరిత్రలోనే ఫస్ట్ టైం తెలుగు సినిమా ఆస్కార్ అవార్డు అందుకోబోతుండడంతో జనాలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు . ఈ క్రమంలోని పలువురు స్టార్ సెలబ్రిటీస్ ముందుగానే జక్కన్నకు విష్ చేస్తున్నారు . అయితే సినీ విశ్లేషకులు మాత్రం రాజమౌళికి […]
ఆస్కార్ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇలా.. అనూహ్య మార్పు చేసిన అకాడమీ..!!
ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఆస్కార్ అవార్డు వేడుకలకు అంతా సిద్ధమయింది . మరి కొద్ది గంటల్లోనే లాస్ ఏంజెల్ నగరం లో ఆస్కార్ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవానికి సిద్ధం కానుంది . ఈ క్రమంలోనే ఫస్ట్ టైం ఆస్కార్ అవార్డులలో భారీ మార్పులు చేశారు నిర్వాహకులు . మార్పు చిన్నదే అయినా కానీ అది ఎంతో ప్రత్యేకంగా కాబోతుంది అంటూ సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు . మనకు […]
“నాకు నమ్మకం లేదు”..మరికొద్ది గంటల్లో ఆస్కార్ .. చరణ్ సంచలన కామెంట్స్..!!
కొద్ది గంటలే ..కేవలం కొద్ది గంటలే.. ఇండియన్ సినిమా చరిత్రలో మరో కొత్త ఘట్టం మొదలవ్వబోతోంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా మరి కొద్ది గంటల్లోనే ఆస్కార్ అవార్డు చేత పట్టుకో బోతుంది అంటూ జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు . ఈ క్రమంలోనే యావత్ దేశం.. ఎంతో ఈగర్ గా ఆశగా ఆస్కార్ కోసం వెయిట్ చేస్తుంది . మనకు తెలిసిందే రాజమౌళి గారు తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కి […]
రెండు ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న ఏకైక ఇండియన్ ఎవరో తెలుసా?
ఆస్కార్ అవార్డుల వేడుకలకు అంతా సిద్ధమైంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో మరికొన్ని గంటల్లోనే అంగరంగ వైభవంగా ఈ వేడుక ప్రారంభం కాబోతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి `నాటు నాటు` పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో పోటీ పడుతున్న నేపథ్యంలో.. భారతీయులందరి దృష్టి ఆస్కార్‌పై మళ్లింది. తెలుగు వారు `ఆర్ఆర్ఆర్`కు ఖచ్చితంగా ఆస్కార్ వస్తుందని ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఇకపోతే ఇంతకుముందు ఇండియా నుంచి ఆస్కార్ అందుకున్న ప్రముఖులు కొందరు ఉన్నారు. భాను అథైయా తొలి […]