Tag Archives: RRR shooting

`ఆర్ఆర్ఆర్‌` షూటింగ్ షురూ..సెట్స్‌లో రామ‌రాజు!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్‌. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ఆలియా భ‌ట్ మ‌రియు హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రం భీమ్‌గా, రామ్ చ‌ర‌ణ్‌ అల్లూరి సీత‌రామ‌రాజుగా క‌నిపించ‌నున్నారు. అలాగే ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియాలో లెవ‌ల్‌లో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే… క‌రోనా సెకండ్ వేవ్ నేప‌థ్యంలో ఆగిన

Read more