రామ్ చరణ్ – ఎన్టీఆర్- రాజమౌళి కాంబినేషన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్. జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి తర్వాత విడుదలవుతున్న సినిమా కావడంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఈ సినిమాలో ఇద్దరు అగ్ర హీరోలు కలిసి నటించడంతో ప్రేక్షకులు ఈ మూవీ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా […]