RRR -2 సినిమా డైరెక్షన్ చేసేది ఆ డైరెక్టరెనా.. రాజమౌళి మెగ ప్లాన్..!

రాజమౌళి సినిమాల గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. రాజమౌళి తండ్రి రైటర్ విజయేంద్రప్రసాద్ అభిమానులను ఎప్పుడూ కూడా తమ సినిమాల అప్డేట్లను తెలియజేస్తూ ఫుల్ ఖుషి చేస్తూ ఉంటారు..RRR సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమా ఉంటుందని అనౌన్స్మెంట్ చేసి ఈ సినిమా పైన భారీగా అంచనాలను పెంచేశారు. అంతేకాకుండా RRR -2 కూడా ఉండబోతోంది అంటూ రాజమౌళి హింట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇందులో ఎన్టీఆర్ రామ్ చరణ్ కూడా మళ్లీ కలిసి నటించబోతున్నారని […]

RRR సీక్వెల్ పై షాకింగ్ కామెంట్లు చేసిన రాజమౌళి..!!

అంతర్జాతీయ వేదికగా డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన RRR చిత్రం ఎంతటి సత్తా చాటిందో చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ దేశాలు సినీ ప్రియులను మెప్పిస్తూ విశ్వవేదికపై ఎన్నో అవార్డులను కూడా అందుకుంది. గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ ఛాయాస్, హాలీవుడ్ ఫిలిం క్రిటిక్ ఛాయిస్ అవార్డులు మాత్రమే కాకుండా సినీ పరిశ్రమలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారైనా అందుకోవాలని అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్నది. ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ […]

టైం చూసి కొట్టిన జక్కన్న..”RRR” విషయంలో మైండ్ బ్లోయింగ్ నిర్ణయం..!!

ప్రజెంట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . “రణం రౌద్రం రుధిరం” అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా గత సంవత్సరం మార్చి 25న విడుదలైంది . దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా సుమారు దాదాపు 500 కోట్ల భారీ వ్యయంతో డి వి వి దానయ్య నిర్మించారు. కాగా సుమారు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 1300 కోట్లకు పైగా […]