ప‌వ‌న్ గురించి మాట్లాడ‌మ‌న్న నెటిజ‌న్‌..రేణు షాకింగ్ రిప్లై!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య‌, సినీ న‌టి రేణు దేశాయ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇటీవ‌లె సెకెండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టిన రేణు.. సోష‌ల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌కు, పిల్ల‌ల‌కు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ ఉండే రేణు.. త‌ర‌చూ నెటిజ‌న్ల‌తో కూడా మ‌చ్చ‌టిస్తుంటారు. ఇక తాజాగా ఇన్‌స్టాలో నెటిజన్స్‌తో లైవ్‌ చాట్ చేశారీమె. ఈ లైవ్ చాట్‌లో నెటిజన్లు అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు ఓపిగ్గా స‌మాధానం […]

`వ‌కీల్ సాబ్‌`పై ప‌వ‌న్ మాజీ భార్య రేణు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుద‌ల కానుంది. దీంతో చిత్ర యూనిట్ జోరుగా ప్ర‌యోష‌న్స్ నిర్వ‌హిస్తోంది. ఈక్ర‌మంలోనే తాజాగా వ‌కీల్ సాబ్ ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌గా.. సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే తాజాగా వ‌కీల్ సాబ్ ట్రైల‌ర్‌పై ప‌వ‌న్ మాజీ భార్య‌, న‌టి […]