లాంగ్ గ్యాప్ త‌ర్వాత పెళ్లికి రెడీ అయిన రేణు..వైర‌ల్‌గా ఇన్‌స్టా పోస్ట్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య‌ రేణు దేశాయ్ పెళ్లి రెడీ అయ్యారు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆమెనే తెలిపింది. వెయిట్.. వెయిట్‌.. పెళ్లి అంటే రేణు ఏమ‌న్నా రెండో పెళ్లికి సిద్ధ‌మైదేమోన‌ని అనుకుంటున్నారా.. కాదండోయ్. అస‌లు విష‌యం ఏంటంటే.. ఈ మ‌ధ్యే సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన రేణు.. ప్ర‌స్తుతం టీవీ షోల‌తో పాటు వెబ్ సిరీస్‌లో న‌టిస్తోంది. అయితే క‌రోనా కార‌ణంగా ఇంట్లోనే ఉంటున్న […]

నా వ‌య‌సేంటి..మీ మాట్లేంటి..అంతాపోయింది అంటున్న రేణు!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య‌, ఒక‌ప్ప‌టి హీరోయిన్, డైరెక్ట‌ర్‌ రేణు దేశాయ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉండే రేణు.. సినిమా అప్‌డేట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. అలాగే అప్పుడప్పుడు త‌న ఫాలోవ‌ర్స్‌తో ముచ్చ‌ట్లు కూడా పెడుతుంటుంది. తాజాగా కూడా రేణూ దేశాయ్ ఇన్ స్టాగ్రాం లైవ్‌లోకి వచ్చారు. దాంతో నెటిజ‌న్లు రేణును ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లు అడిగారు. అన్నిటికీ […]

కొడుకు చేసిన ఆ ప‌నికి షాక‌వుతున్న ప‌వ‌న్‌..నెట్టింట వీడియో వైర‌ల్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, రేణూ దేశాయ్‌ల ముద్దుల కుమారుడు అకిరా నందన్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మంచి ఎత్తు, చక్కటి ఫిజిక్, నూనుగు మీసాలతో చూడ‌మ‌చ్చ‌ట‌గా క‌నిపించే అకిరా నంద‌న్‌.. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌క‌ముందే సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక తాజాగా త‌న‌లోని ఓ కొత్త ట్యాలెంట్‌ను బ‌య‌ట‌కు తీసి అంద‌రినీ షాక్‌కు గురి చేశాడు కిరా. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రేణూ దేశాయ్ త‌ర‌చుగా త‌న […]

అత‌డు వెనకుంటే న‌న్ను ఏదీ బాధించదు..రేణు పోస్ట్ వైర‌ల్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. పవన్ నుంచి విడిపోయిన తరువాత కొడుకు అకీరా నందన్‌, కూతురు ఆద్యాల‌తో పూణేలో సెటిల్ అయిన రేణు.. ఈ మ‌ధ్యే హైద‌రాబాద్‌కు షిఫ్ట్ అయింది. అలాగే సెకెండ్ ఇన్నింగ్స్‌ మొద‌లు పెట్టి వెబ్ సిరీస్ల‌లో న‌టిస్తోంది. ప‌లు టీవీ షోల‌కు జ‌డ్జ్‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇక మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే రేణు.. తాజాగా […]

ప‌వ‌న్ మాజీ భార్య రేణు దేశాయ్ ఆస్తుల విలువెంతో తెలుసా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య‌, ఒక‌ప్ప‌టి న‌టి రేణు దేశాయ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప‌వ‌న్‌తో విడిపోయిన త‌ర్వాత తన ఇద్దరు పిల్లలు ఆద్య, అకీరాలతో పూణేలో ఉంటోంది. ఇక ఇటీవ‌లె హైద‌రాబాద్‌లో సెటిల్ అయిన రేణు.. సెకెండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి సినిమాలు, వెబ్ సిరీస్‌, టీవీ షోల‌తో బిజీగా గ‌డుపుతోంది. ఇదిలా ఉంటే పవన్ నుంచి విడిపోయే సమయంలో రేణుకు భరణం కింద భారీ మొత్తం ఇచ్చాడనే ప్రచారం […]

నన్ను ఆనందపెట్టేది అతనొక్కడే..ఫీలింగ్స్ బ‌య‌ట‌పెట్టిన‌ రేణు దేశాయ్!

రేణు దేశాయ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత ఆయన పేరు ఎత్తకుండా సోలోగా బతికేస్తుంది రేణు. అలాగే కొడుకు అకీరా, కూతురు ఆధ్య బాధ్యతలను భుజాలపై వేసుకుని.. వారికి ఏ లోటు లేకుండా పెంచుతుంది. ఇక ఈ మ‌ధ్యే సెకెండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన రేణు.. ప‌లు వెబ్ సిరీస్‌లో న‌టిస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటే రేణు.. త‌ర‌చూ ఏదో ఒక పోస్ట్‌తో అల‌రిస్తుంటుంది. ఇక […]

ఆనందయ్య మందుపై రేణూ దేశాయ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా ముకునూరు మండలం కృష్ణపట్నంలో బొనిగె ఆనందయ్య తయారు చేసిన మందు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఆనంద‌య్య మందు క‌రోనాను క‌ట్ట‌డి చేస్తుంద‌ని ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో.. అంద‌రూ ఈ మందు కోసం ఎగ‌బ‌డ్డారు. దాంతో ఆనందయ్య మందు పంపిణీని నిలిపివేసిన‌ ఏపీ స‌ర్కార్‌.. శాస్త్రీయంగా విశ్లేషించిన తర్వాత ఎలాంటి హాని లేదని తేలితే పంపిణీ జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించుకుంది. మ‌రోవైపు ఆనంద‌య్య మందుకు సామాన్యుల‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు కూడా […]

హీరోగా అకీరా ఎంట్రీ..రేణు దేశాయ్ ఘాటు వ్యాఖ్య‌లు!

ఇప్ప‌టికే మెగా ఫ్యామిలీ నుంచి ఎంద‌రో హీరోలు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు మెగా అభిమానులంద‌రి చూపు అకిరా నందన్ ఎంట్రీపైనే ఉంది. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్‌లకు జ‌న్మించిన అకిరా సిల్వర్ స్క్రీన్‌పై కనిపిస్తే చూడాలని ప‌వ‌ర్ స్టార్ అభిమానులు ఆత్రుత‌గా ఎదురు చూస్తున్నారు. అందుకే అకిరా ప్రస్తావన వచ్చినప్పుడల్లా.. సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు అనే టాపిక్ వస్తూనే ఉంది. తాజాగా రేణు దేశాయ్ అభిమానులతో లైవ్ ఛాట్ నిర్వ‌హించ‌గా.. అక్క‌డ […]