Tag Archives: relese date

వరుడు కావలెను సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

హీరో నాగ శౌర్య తాజాగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా వరుడు కావలెను. ఇందులో నాగశౌర్య సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా విడుదల తేదీకి ముహూర్తం ఖరారు చేశారు మూవీ మేకర్స్. హీరో నాగ శౌర్య ఈ సినిమా కోసం దసరా ను టార్గెట్ చేశారు. ఇదే విషయాన్ని ప్రకటిస్తూ తాజాగా ఒక పోస్టర్ను విడుదల చేశారు చిత్ర బృందం. ఇందులో దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

Read more