ఆ స్టార్ హీరోతో మెగా ఫ్యామిలీకి వార్‌

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకి ఉండే క్రేజ్ గురించి…స్టామినా గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. టాలీవుడ్‌లో మార్కెట్ ప‌రంగా మెగా ఫ్యామిలీ హీరోల డామినేష‌న్ ఎక్కువగానే ఉంది. మెగా ఫ్యామిలీ నుంచే దాదాపు ఆరేడుగురు హీరోలు ఉండ‌డంతో వారి సినిమాలే ప్ర‌తి యేడాది ఎక్కువ‌గా రిలీజ్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం మెగా ఫ్యామిలీ ఓ స్టార్ హీరోను టార్గెట్ చేసిన‌ట్టు ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మెగా ఫ్యామిలీ టార్గెట్ చేసిన స్టార్ హీరో ఎవ‌రో కాదు …సౌత్ ఇండియాలోనే […]

నంద‌మూరి-నారా బాక్సాఫీస్ వార్ షురూ

తెలుగు ప్ర‌జ‌ల హృద‌యాల్లో నంద‌మూరి, నారా వంశాల‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద ఈ రెండు వంశాల హీరోల మ‌ధ్య ఆస‌క్తిక‌ర పోరుకు తెర‌లేవ‌నుంది. కేరీర్‌లో స‌రైన హిట్ కోసం వెయిట్ చేస్తోన్న ఈ రెండు వంశాల‌కు చెందిన హీరోలు త‌మ సినిమాల‌ను ఒకేసారి బాక్సాఫీస్ మీద‌కు వ‌దులుతున్నారు. ఈ ఇద్ద‌రు హీరోలు ఒకేసారి వ‌స్తుండ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద నంద‌మూరి, నారా సినీ అభిమానుల‌ను పెద్ద క‌న్‌ఫ్యూజ‌న్ […]