ఎన్టీఆర్ తో గ్యాప్ పై రాజీవ్ కనకాల ఏమి అన్నారంటే..?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్‌లో ఒకరు రాజీవ్ కనకాల. ఎన్టీఆర్ నటించిన చిత్రాల్లో దాదాపు చక్కటి పాత్రల్లో కనిపించాడు రాజీవ్. ఇక వీరిరువురు ఇంకొంత మంది స్నేహితులు కలిసి హ్యాపీగా గేమ్స్ ఆడుకుంటారట. అయితే, రాజీవ్ కనకాల, ఎన్టీఆర్ మధ్య గ్యాప్ ఉన్నట్లు వార్తలు రాగా, వాటిపై క్లారిటీ ఇచ్చాడు రాజీవ్. తాజా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌తో గ్యాప్ గురించి వివరించాడు. ఎన్టీఆర్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి తెలిపాడు రాజీవ్. ఎన్టీఆర్ ఫ్రెండ్ షిప్‌కు […]