” ది రాజాసాబ్ ” రిలీజ్ వాయిదా.. రీ షూట్ పై ప్రొడ్యూసర్ క్లారిటీ ఇదే..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాజాసాబ్‌ హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా తరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మారుతి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడుతూ ఎట్ట‌కేల‌కు రిలీజ్‌కు సిద్ధమవుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికీ అఫీషియల్‌గా ప్రకటించారు మేక‌ర్స్‌. అయితే.. గత కొద్దికొద్ది రోజులుగా సినిమాలోని పలు సీన్స్ రీ షూట్ చేస్తున్నారని.. దీంతో మరోసారి సినిమా వాయిదా పడుతుందంటూ వార్తలు […]

ప్రభాస్ కారణంగా టార్చర్ చూశా.. చాలా నష్టపోయా.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..! 

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో వరుస సినిమాలు నటిస్తే బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ప్రభాస్ కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. కాగా.. ప్ర‌భాస్ ఈ రేంజ్‌ ఫ్యాన్ ఫాలోయింగ్ ద‌క్క‌డానికి కేవలం సినిమాలే కాదు.. ఆయన వ్యక్తిత్వం కూడా ప్రధాన కారణం అనడంలో సందేహం లేదు. ఇప్పటికి ఆయనతో పనిచేసిన ఎంతో మంది స్టార్ సెలబ్రెటీస్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఎలాంటి గర్వము లేకుండా […]

” ఫౌజి ” మూవీ ప్రభాస్ చిన్నప్పటి రోల్ కోసం ఆ క్రేజీ హీరో కొడుకు.. ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. చేతినిండా సినిమాలతో క్షణం తీరికలేకుండా గడిపేస్తున్నాడు. ఇక ప్రెజెంట్ రాజా సాబ్ సినిమాతో పాటు.. హ‌నురాగపూడి డైరెక్షన్‌లో ఫౌజీ సినిమా సెట్స్ లోను సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే.. ప్రభాస్ బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా ఫౌజి టైటిల్, ఫస్ట్ లుక్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే సినిమా పై ఆడియన్స్‌లో మంచి హైప్‌ […]

ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రభాస్ ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా.. ఆ లిస్ట్ ఇదే..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్డే సెలబ్రేషన్స్ అక్టోబర్ 23న అంటే నిన్న.. గ్రాండ్ లెవెల్‌లో జరిగిన సంఘటన తెలిసిందే. ఫ్యాన్స్‌తో పాటు.. సినీ సెలెబ్రెటీస్ సైతం.. డార్లింగ్ బర్త్ డే విషెస్ తెలియజేశారు. అంతేకాదు.. త‌త‌న‌ సినిమాలకు సంబంధించిన క్రేజీ అప్డేట్స్ కూడా రివీల్‌ చేశారు మేకర్స్. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ప్రభాస్ పేరు ప్రజెంట్ ఎక్కడ చూసినా మారు మోగిపోతుంది. అయితే.. ఈ రేంజ్‌లో ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ […]

స్పిరిట్: ప్రభాస్ తో మెరవనున్న మలయాళీ కుట్టి.. అసలు సిసలు క్రేజీ కాంబో..!

పాన్ ఇండియ‌న్‌ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పిరియాడికల్ యాక్షన్ హారర్ ఎంటర్టైనర్ రాజాసాబ్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మారుతి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక.. ఈ సినిమా తర్వాత ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో స్పిరిట్ ప్రాజెక్ట్‌లో నటించనున్నాడు. ఇప్పటికే సినిమా సెట్స్‌పైకి వచ్చేందుకు అంత సిద్ధం చేసేసారు టీం. ఈ క్రమంలోనే.. తాజాగా సినిమాకు సంబంధించిన ఒక […]

ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన ప్రభాస్.. ప్రొడ్యూసర్ గా మూవీ..!

ప్రస్తుతం టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. పాన్ ఇండియా లెవెల్ లో తిరుగులేని స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్ కు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ నెటింట‌ తెగ వైరల్ గా మారుతుంది. చేతినిండా సినిమాలతో.. హీరోగా క్ష‌ణం తీరిక లేకుండా బిజీబిజీగా గ‌డుపుతున్న ప్రభాస్.. తాజాగా ప్రొడ్యూసర్గా మారనున్నాడని.. ఓ సినిమాకు నిర్మాతగా బాధ్యతలు వహించనున్నాడు అంటూ న్యూస్ తెగ ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్న […]

మారుతి ఎమోషనల్ పోస్ట్.. మా నాన్న అరటి పళ్ళు అమ్మిన ఈ ధియేటర్ లోనే అంటూ..!

టాలీవుడ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న తాజా మూవీ ది రాజాసాబ్. త్వ‌ర‌లోనే ఈ మూవీ ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇక.. ఈ సినిమా టీజర్ నేడు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఈ క్రమంలోనే తాజాగా మారుతి ఓ ఎమోషనల్ పోస్టును షేర్ చేసుకున్నారు. తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న మారుతి.. ఒకప్పుడు నాన్న‌ అరటి పళ్ళు అమ్మిన ఇదే ప్రాంతంలో.. ఇప్పుడు నా కటౌట్ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు. […]

అగ్రహారంలో ప్రభాస్.. నయా అవతార్.. ఫ్యాన్స్‌కు పండ‌గే..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. చివరిగా సలార్, కల్కిలతో సాలిడ్ సక్సెస్ లు అందుకున్న ప్రభాస్.. ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో రాజాసాబ్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆడియన్స్ను తన సినిమాలతో ఎలాగైనా ఆకట్టుకోవాలని కసితో మంచి కంటెంట్ ఎంచుకుంటున్న ప్రభాస్.. నెక్స్ట్ హ‌నురాఘవపూడి డైరెక్షన్లో ఓ సినిమా నటించనున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్.. అగ్రహారం యువకుడిగా కనిపించనున్నాడని.. ప్రభాస్ కెరీర్‌లో ఇప్పటివరకు చేయని, చూడని […]

ప్రభాస్ ఇంట్లో ఈ కోటి రూపాయల చెట్టు.. ఎందుకు అంత స్పెషల్ అంటే..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్ తో దూసుకుపోతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్ల రెమ్యున‌రేష‌న్‌ అందుకుంటూ చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఆయన.. కష్టానికి తగ్గ ఫలితాన్ని దక్కించుకుంటూ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కోట్లను కూడబెడుతున్న ప్రభాస్ ఇంట్లో.. ఓ కోటి రూపాయల చెట్టు కూడా ఉందనే న్యూస్ నెట్టింట వైరల్ గా మారుతుంది. అయితే నెటిజ‌న్స్‌ ఆ చెట్టు కాస్ట్ తెలిసే […]