ఆ హీరో రిజెక్ట్ కానీ ఎన్టీఆర్ ఓకే

మూడు వ‌రుస హిట్ల‌తో సూప‌ర్ స‌క్సెస్‌లో ఉన్న యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం కేఎస్‌.ర‌వీంద్ర (బాబి) డైరెక్ష‌న్‌లో జైల‌వ‌కుశ సినిమా చేస్తున్నాడు. భారీ అంచ‌నాల‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఈ రోజే రిలీజ్ అయ్యింది. ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేస్తోన్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. డైరెక్ట‌ర్ బాబి ఈ కథను ఎన్టీఆర్ కోసం రాసుకోలేదట. మాస్ మహారాజ్ రవితేజ్ కోసం ఈ స్క్రిప్ట్ రాసుకున్నాడ‌ట‌. బాబి ఫ‌స్ట్ సినిమా […]

రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు

మాస్ మహారాజా రవితేజ సినిమా వచ్చి చాలా రోజులయ్యింది. ఏడాదికి 3 , 4 సినిమాలు తీసే రవితేజ ఈ సరి చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఆ మధ్య సిక్ ప్యాక్ చేసిన లూక్ ఒకటి బయటికి ఒచ్చింది కానీ ఆ లుక్ అభిమానుల ను అంతగా ఆకట్టుకోలేదు. బహుశా మళ్ళీ రెగ్యులర్ లూక్ వచ్చేవరకు వెయిట్ చేసినట్టున్నాడు మాస్ మహారాజ్. రవితేజ ఈ ఏడాది రెండు సినిమాలు చేయవలసి వుంది. అయితే వాటిలో ఒకటి ఆగిపోగా, […]

ఫ్లాప్ ఫ్లాప్ కలిస్తే హిట్ వస్తుందా?

ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయి టాప్ హీరోలలో ఒకడిగా పేరుతెచ్చికున్న రవితేజ ఈ మధ్య సరైన హిట్ లేక బాగా డీలా పడ్డారు.రవితేజ అంటే ఎనర్జిటిక్ యాక్షన్,కామెడీ,మాస్ అనే అంశాలతో రవితేజని జనాలు మాస్ మహారాజ్ ని చేశారు.అయితే రవితేజ నవతరం హీరోల ఎంట్రీతో రేసులో కొంచెం వెనక పడ్డారు. బెంగాల్ టైగర్ సినిమాతో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్న రవితేజ ఆ తరువాత ఇంతరకు ఇంకో చిత్రం విడుదల కాలేదు.దీనికి కారణం కూడా ఉంది.రవితేజ సినిమాలన్నీ […]