`క్రాక్`తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా విడుదలకు ముందే మరో కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు రవితేజ. శరత్ మండవని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ సినిమా చేయబోతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. రవితేజ మరో డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ దర్శకుడు […]
Tag: ravi teja
వాయిదా పడ్డా బాలయ్యతో పోటీ తప్పదంటున్న స్టార్ హీరో?
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే28న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్టు చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఇక బాలయ్యకు పోటీగా అదే రోజు తాను నటిస్తున్న `ఖిలాడి` చిత్రాన్ని కూడా రిలీజ్ చేయబోతున్నట్టు మాస్ మహారాజా రవితేజ ప్రకటించాడు. రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంల్ మీనాక్షి చౌదరి, […]
టాలీవుడ్ టాప్ హీరో షాకింగ్ రెమ్యునరేషన్..?
`క్రాక్` సినిమాతో సూపర్ హిట్ అందుకుని మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో `ఖిలాడీ` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే.. ఉగాది పండగా నాడు మరో సినిమాను పట్టాలెక్కించాడు రవితేజ. శరత్ మండవ దర్శకత్వలో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటించనుంది. అయితే ఈ చిత్రానికి రవితేజ […]
థ్రిల్లింగ్‌గా రవితేజ `ఖిలాడీ` టీజర్!
`క్రాక్` వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మాస్ మహారాజా రావితేజ నటిస్తున్న చిత్రం `ఖిలాడీ`. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తుండగా.. యాక్షన్ కింగ్ అర్జున్ విలన్‌గా కనిపించనున్నాడు. అలాగే ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఎలాంటి డైలాగ్స్ లేకుండా జస్ట్ విజువల్స్ మరియు […]
రవితేజకు షాక్..ఆగిపోయిన `ఖిలాడి` షూటింగ్?
మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం `ఖిలాడి`. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హావీష్ ప్రొడక్షన్స్, బాలీవుడ్ కు చెందిన పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజకు జోడీగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్ లుగా నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలె చిత్ర యూనిట్ ఇటలీకి వెళ్లింది. అక్కడ కొంత షూటింగ్ కూడా […]
రవితేజను ఆ డైరెక్టర్ ఆదుకుంటాడా..!
మాస్ మహరాజ్ రవితేజ కేరీర్ ఇప్పుడు గందరగోళంగా ఉంది. 2015లో కిక్ 2, బెంగాల్ టైగర్ సినిమాల తర్వాత ఇప్పటి వరకు మళ్లీ తెరమీద కనపడేదు. 2016లో రవితేజ సినిమా డైరీ ఖాళీగా ఉంది. 2017లో అయినా రవితేజ సినిమా వస్తుందా ? లేదా ? అన్నది ఇంకా గ్యారెంటీ లేదు. రవితేజ మూడు నాలుగు ప్రాజెక్టుల సిట్టింగ్‌లో కూర్చున్నా ఏవీ ఇంకా ఓకే అవ్వలేదు. రవితేజ మార్కెట్ చాలా డౌన్ అయిపోవడంతో మనోడి మీద భారీ […]
రవితేజకి ఏమయ్యింది !
హీరో రవితేజకి ఏమయ్యింది? అని సినీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఎందుకంటే రవితేజ చకచకా సినిమాలు చేసేస్తాడు కానీ ఇప్పటిలా ఇంతకుముందెన్నడూ అతను గ్యాప్ తీసుకోలేదు. ‘రాబిన్‌హుడ్’ అనే సినిమా ఫైనల్ అయ్యిందని కొన్నాళ్ళ క్రితం వరకూ అనుకున్నా అది పట్టాలెక్కలేదు. ఇంకో ఇద్దరు ముగ్గురు దర్శకులతో రవితేజ సినిమాలు చేస్తాడనే వార్తలొచ్చినా అవీ కేవలం ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. దాంతో రవితేజ అభిమానుల్లో టెన్షన్ పెరిగింది. ఆ మధ్య సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నించిన రవితేజ ఆ […]
చిరు,గంటా మళ్ళీ దోస్తీ అందుకేనా?
చిరంజీవితో ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు సాన్నిహిత్యం ఈనాటిది కాదు.ప్రజారాజ్యం పార్టీ పెట్టినదగ్గరినుండి గంటా తో చిరుకి మంచి అనుబంధం ఉంది.అయితే ఆ తదనంతర పరిణామాల్లో చిరు పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాడం తో గంటా కాంగ్రెస్ లో మంత్రి పదవి కొట్టేశారు.ఇక 2014 లో వ్యూహాత్మకంగా టీడీపీ లో చేరి మళ్ళీ మంత్రయ్యారు.చిరు మాత్రం కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. తాజాగా గంటా కొడుకు రవితేజ హీరోగా ఓ చిత్రం ప్రారంభమైంది.ఈ చిత్రానికి జయంత్ సి […]