ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.. ధోనికి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మహేంద్ర సింగ్ ధోని సాక్షి దంపతులకు 2015లో ఒక పాప జన్మించింది. ఆ పాప పేరు జీవా.. ధోని కూతురు జీవా జార్ఖండ్లో తల్లితండ్రుల సమక్షంలోనే పెరుగుతోంది. ప్రస్తుతం ధోని కూతురు వయసు 8 సంవత్సరాలు. ఈ పాప మూడవ తరగతి చదువుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పాప ప్రస్తుతం ఉన్న […]