రణబీర్ ‘ రామాయణం ‘లో విభీషణుడిగా ఆ స్టార్ హీరో..

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ఇటీవల యానిమల్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో బ్లాక్ బ‌స్టర్ రికార్డును సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రణ్‌బీర్ కపూర్ రామాయణంలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా మూడు భాగాలుగా రిలీజ్ కానుంది. ఇక‌ ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాకు సీత పాత్రలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవిని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. అలాగే కోలీవుడ్ […]

” ఆలియా సపోర్ట్ తోనే నేను ఆ సీన్స్ చేశాను “.. రణబీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా తాజాగా తెరకెక్కిన మూవీ ” యానిమల్ “. రిలీజ్ అనంతరం మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది ఈ మూవీ. అయితే అన్ని ప్రాంతాల ప్రేక్షకులు అనిమల్ మూవీని మాత్రం చాలా బాగా ఆదరించారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలోని ఇంటిమేట్ అండ్ హింసాత్మక సన్నివేశాలలో నటించడంపై తాజాగా హీరో రణబీర్ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రణబీర్ […]

ఆది పురుష్ మానియా: ప్రభాస్ కోసం ఏకంగా 10 వేల టికెట్స్ బుక్ చేసుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ..సోషల్ మీడియాలో ..వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా సరే “ఆదిపురుష్” సినిమా పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్న హీరో ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా “ఆది పురుష్”. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16న గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . రామాయణ కథ ఆధారంగా తెరకెక్కిన […]

ఓ మై గాడ్: రణబీర్ కు అలియా పై ప్రేమ లేదా.. పెళ్లి చేసుకుంది దాని కోసమా..?

బాలీవుడ్ స్టార్ కపుల్స్ అయినా రణ్ బీర్- ఆలియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ ఈ సంవత్సరం పెళ్లి చేసుకుని ఒకటైన సంగతి అందరికీ తెలిసిందే. పెళ్లయిన తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం బ్రహ్మాస్త్ర. ఈనెల 9న ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహార్ నిన్న రాత్రి ఈ సినిమా […]

అది నిజం అని తెలిసి వెక్కి వెక్కి ఏడ్చేశాను..అలియా ఎమోషనల్..!?

బాలీవుడ్ అందాల భామ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె బాలీవుడ్ లో అగ్ర కథానాయకగా కొనసాగుతుంది. బాలీవుడ్ అగ్ర హీరోలు అందరితో నటించి మెప్పించింది. అలియా భట్ ఈ సంవత్సరం ఏప్రిల్ 14 బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ను వివాహంం చేసుకుంది. వీళ్ళిద్దరి వివాహం తర్వాత కలిసి నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘బ్రహ్మాస్త్ర’. ఈ సినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా యూనిట్ ప్రమోషన్‌ల‌ను చాలా […]