ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 ఏళ్లయినా ఆ మ్యాటర్ లో ఇప్పటికీ ఫెయిల్.. రానా షాకింగ్ కామెంట్స్..

టాలీవుడ్ స్టార్ యాక్టర్ దగ్గుబాటి వారసుడుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రానాకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కేవలం నటుడుగానే కాదు.. నిర్మాతగాను ఎన్నో సినిమాలకు వ్య‌వ‌హ‌రించిన‌ ఈ హ్యాండ్సమ్‌ హీరో.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఇటీవల 20 ఏళ్లు పూర్తయింది. ఇక రానాకు తన సినీ కెరీర్‌లో విపరీతమైన క్రేజ్, పాపులారిటీ తెచ్చి పెట్టిన సినిమా అంటే బాహుబలి. ఈ సినిమాలో బల్లాలదేవ క్యారెక్టర్‌లో.. పవర్ఫుల్ విలన్ పాత్రలో నటించి మెప్పించాడు రానా. ఈ సినిమాతో […]