ఘాటి ప్రమోషన్స్: యాక్షన్ సినిమాలకు అనుష్కనే ఎందుకు.. రానా ప్రశ్నకు స్వీటీ షాకింగ్ రిప్లై..!

అనుష్క శెట్టి ఈ పేరుకు టాలీవుడ్ లో ఉన్న బ్రాండ్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరో రేంజ్ లో క్రేజ్‌ సంపాదించుకున్న అనుష్కను ముద్దుగా ఫ్యాన్స్ స్వీటీ అని పిలుచుకుంటారు. ఇక గత కొంతకాలంగా అనుష్క చాలా తక్కువ సినిమాలను మాత్రమే ఎంచుకుని నటిస్తున్న సంగతి తెలిసిందే. అలా.. ప్రస్తుతం అమ్మడు నటించిన లేటెస్ట్ మూవీ ఘాటి. ఈ సినిమాతో త్వరలోనే ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇక ఈ మూవీ మరో రెండు […]

అనుష్కతో రానా ఫోన్ ఇంటర్వ్యూ.. అప్పటినుంచి వరుస సినిమాలో చేస్తా అంటూ..

స్టార్ హీరోయిన్ అనుష్క ఎలాంటి పాత్రలో అయినా నటించి ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకోవడంలో దిట్ట. ఈ క్రమంలోనే ఒక స్టార్ హీరో రేంజ్‌లో క్రేజ్‌ సంపాదించుకున్న ఈ అమ్మడు.. ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాలతో సైతం సత్తా చాటుకుని ఇప్పుడు మరోసారి ఘాటు కంటెంట్‌తో.. భిన్నమైన స్టోరీ తో ప్రేక్షకులు పలకరించేందుకు సిద్ధమవుతుంది. లేడీ ఓరియెంటెడ్‌ సినిమాగా క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా.. సెప్టెంబర్ 5న ఆడియన్స్‌ను పలకరించనుంది. చింతకింద శ్రీనివాసరావు కథ‌ అందించిన ఈ […]

కన్నడ భాష పై కమల్ సెన్సేషనల్ కామెంట్స్.. రానా రియాక్షన్ ఇదే..!

తాజాగా కమలహాసన్ నటించిన థ‌గ్ లైఫ్‌ సినిమా.. ప్రమోషన్స్ లో భాగంగా కమల్ హాసన్ మాట్లాడుతూ కన్నడ భాష పై కొన్ని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. దీంతో కర్ణాటకలో కమల్ హాసన్ నటించిన థ‌గ్ లైఫ్ సినిమా బ్యాన్‌కు దారితీసింది. ఈ పరిణామాలపై రానా.. తాజాగా రియాక్ట్ అయ్యాడు. రానా నాయుడు 2 వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా.. ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో కమల్ హాసన్ […]

నాని ఫోన్లో ఆ స్టార్ హీరోల నెంబ‌ర్లు మ్యూట్‌లోనే.. అస‌లేం జ‌రిగింద‌బ్బా..?

ప్రస్తుత లైఫ్ స్టైల్‌లో చేతిలో మొబైల్ ఫోన్ లేని వ్యక్తి ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ప్రతి ఒక్కరి చేతులను మొబైల్ ఫోన్ ఉంటుంది. అందులో కచ్చితంగా వాట్సప్ క్రియేట్ చేసుకునే ఉంటారు. సాధారణ ప్రజల నుంచి స్టార్ సెలబ్రిటీస్ వరకు ప్రతి ఒక్కరూ వాట్సాప్‌లో చాటింగ్ చేయడం సాధారణంగా మారిపోయింది. దీని ద్వారా పలు సందేశాలతో పాటు.. వీడియోలు, ఫోటోలను కూడా ఇతరులతో షేర్ చేసుకుంటున్నారు జనాలు. ఇదే కాదు వాట్సాప్‌లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ గ్రూప్స్ […]

చిరు, బాలయ్య, తారత్, నాని, రానా అందరిలో ఈ కామన్ గా ఉన్న ఏకైక క్వాలిటీ ఇదే..!

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలుగా హీరోయిన్లుగా అడుగుపెట్టి సక్సెస్ సాధించి స్టార్ సెలబ్రెటీస్ గా దూసుకుపోతున్నారు. సూపర్ స్టార్ గాను ఇమేజ్ను క్రియేట్ చేసుకుని రాణిస్తున్నారు. అయితే ఎంతమంది స్టార్ హీరోస్ ఉన్న.. అతి తక్కువ మంది మాత్రమే ఫ్యాన్స్ ఆనందం కోసం కొన్ని అరుదైన ప‌నులు చేస్తూ వారితో ప్రశంసలు అందుకుంటున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోపోయే స్టార్ హీరోస్ కూడా అదే కోవ‌కు చెందుతారు. ఎస్ చిరంజీవి, బాలయ్య ,తారక్, నాని, రానా దగ్గుపాటి ఈ […]

బాలయ్య అన్‌స్టాపబుల్‌కు పోటీగా స‌వాల్ విసురుతోన్న రానా… ఆ టాప్ స్టార్ల‌తో…?

నందమూరి నటసింహం బాలకృష్ణ అన్‌ స్టాపబుల్ షోను ఏ రేంజ్‌లో సక్సెస్ చేస్తున్నాడో తెలిసిందే. ఈ షోకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. బుల్లితెర ఆడియన్స్‌కు కూడా ఈ షోతో మరింత దగ్గరైన బాలయ్య.. ఇప్పటివరకు వచ్చిన మూడు సీజన్లతోనూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అష్టాపబుల్ సీజన్ 4ను కూడా ప్రారంభించినట్లు తాజాగా అఫీషియల్ అనౌన్స్ చేశారు. ఇక ఆహా ప్లాట్‌ఫామ్‌పై ఈ షో టెలికాస్ట్ కానుంది. ఇలాంటి క్రమంలో బాలయ్య టాక్ […]

ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 ఏళ్లయినా ఆ మ్యాటర్ లో ఇప్పటికీ ఫెయిల్.. రానా షాకింగ్ కామెంట్స్..

టాలీవుడ్ స్టార్ యాక్టర్ దగ్గుబాటి వారసుడుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రానాకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కేవలం నటుడుగానే కాదు.. నిర్మాతగాను ఎన్నో సినిమాలకు వ్య‌వ‌హ‌రించిన‌ ఈ హ్యాండ్సమ్‌ హీరో.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఇటీవల 20 ఏళ్లు పూర్తయింది. ఇక రానాకు తన సినీ కెరీర్‌లో విపరీతమైన క్రేజ్, పాపులారిటీ తెచ్చి పెట్టిన సినిమా అంటే బాహుబలి. ఈ సినిమాలో బల్లాలదేవ క్యారెక్టర్‌లో.. పవర్ఫుల్ విలన్ పాత్రలో నటించి మెప్పించాడు రానా. ఈ సినిమాతో […]

రానా తన చూపుతోనే నన్ను భయపెట్టాడు.. రజినీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

టాలీవుడ్ స్టార్ యాక్టర్ రానా పేరు చెప్పగానే టక్కున గుర్తుకు వచ్చేది బాహుబలి మూవీనే. ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్‌లో స్టార్‌డంను సంపాదించుకుని దూసుకుపోతున్న రానా.. మంచి కంటెంట్.. పాత్రకు ప్రాధాన్యత ఉందనిపిస్తే హీరోగానే కాదు.. విలన్ పాత్రలోనైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయినా నటించేందుకు సిద్ధమవుతాడు. తన నటనతో వైవిద్య‌త చూపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటాడు. ఈ క్రమంలోనే తాజాగా రానా రజినీకాంత్ హీరోగా తెర‌కెక్కిన వెట్ట‌యాన్ మూవీలోకి కీలక పాత్రలో కనిపించాడు. […]

టాలీవుడ్‌లో జాక్‌పాట్ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే.. ఆ స్టార్ హీరోతో రొమాన్స్..!

మోడ‌లింగ్ రంగంలో రాణించిన ముంబై బ్యూటీ భాగ్యశ్రీ బోర్సేకు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 2023లో యూనియన్ 2తో బాలీవుడ్‌ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది. దీంతో అమ్మడికి కార్తీక్ అర్జున్ నటించిన చందు ఛాంపియన్.. మూవీలో ఛాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలోను అమ్మడు నటనకు ప్రశంసలు వచ్చాయి. ఇక టాలీవుడ్‌లో ర‌వితేజ.. మిస్టర్ బచ్చన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి యూత్‌ను ఆకట్టుకుంది. […]