రామ్మోహన్‌పై ధర్మాన బ్రదర్స్ డౌటే?

తెలుగుదేశం పార్టీ కంచుకోటల్లో శ్రీకాకుళం పార్లమెంట్ కూడా ఒకటి. ఇక్కడ మంచి విజయాలే సాధించింది. గత రెండు ఎన్నికల నుంచి ఇక్కడ టి‌డి‌పి నుంచి రామ్మోహన్ నాయుడు గెలుస్తూ వస్తున్నారు. ప్రజల పక్షాన పార్లమెంట్ లో బలమైన గళం వినిపిస్తారు కాబట్టే..ఈయనకు ప్రజా మద్దతు ఎక్కువ. ఇంకా రామ్మోహన్‌ని ఓడించడానికి వైసీపీ గట్టిగానే కష్టపడుతుంది. అయితే ఇంతవరకు ఆయనపై సరైన ప్రత్యర్ధిని పెట్టలేదు. గత రెండు ఎన్నికల్లో అభ్యర్ధులని మార్చారు అయినా ప్రయోజనం లేదు. రామ్మోహన్‌కు చెక్ […]

ముగ్గురు ఎంపీలు…మూడు కథలు!

ఈ మధ్య తెలుగుదేశం పార్టీలో ఎంపీల విషయంలో రకరకాల చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే..ఎంపీలు టీడీపీ అధిష్టానానికి షాక్ ఇచ్చేలా ముందుకెళ్తున్నారని కథనాలు వస్తున్నాయి. టీడీపీకి ఉన్నది ముగ్గురు ఎంపీలు రామ్మోహన్, కేశినేని నాని, గల్లా జయదేవ్.. అయితే టీడీపీలో వీరికి మంచి ఫాలోయింగ్ ఉంది…అలాగే లోక్ సభ లో తమ వాయిస్ బలంగా వినిపించే నేతలు. ఇక అంతా బాగానే ఉందనుకుంటే…ఈ ముగ్గురు ఎంపీలకు సంబంధించి..మూడు స్టోరీలు నడుస్తున్నాయి. ఇందులో మొదట కేశినేని నాని గురించి […]

ఎమ్మెల్యేలుగా ఎంపీలు…సెట్ అవుతుందా?

నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రతిపక్ష టీడీపీ పనిచేస్తున్న విషయం తెలిసిందే…ఎలాగైనా నెక్స్ట్ అధికారం దక్కించుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు…ఈ సారి గాని అధికారం దక్కకపోతే జగన్ దెబ్బకు…టీడీపీ పరిస్తితి ఏం అవుతుందో చెప్పాల్సిన పని లేదు. అందుకే ఈ సారి జగన్ కు చెక్ పెట్టాలని బాబు భావిస్తున్నారు…ఈ క్రమంలోనే ఎక్కడకక్కడ కొత్త స్ట్రాటజీలతో ముందుకొస్తున్నారు. ఈ సారి బలమైన అభ్యర్ధులని అసెంబ్లీ స్థానాల బరిలో దించాలని చూస్తున్నారు. బలమైన అభ్యర్ధులు ఉంటేనే వైసీపీని […]

టీడీపీలో ఖాళీలు..అభ్యర్ధులు దొరకడం లేదా?

గత ఎన్నికల్లో జగన్ దెబ్బకు టీడీపీ ఇప్పుడుప్పుడే నిదానంగా కోలుకుంటుందని చెప్పొచ్చు…దాదాపు రెండేళ్ల పాటు టీడీపీలో చలనం లేదు…కానీ ఇటీవల పార్టీలో కాస్త ఊపు కనిపిస్తోంది. ఈ వయసులో కూడా చంద్రబాబు కాళ్ళకు బలపం కట్టుకుని మరీ తిరుగుతూ పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎంత కష్టపడిన పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. పార్టీ పూర్తి స్థాయిలో పికప్ అవ్వడం లేదు. అలాగే కొన్ని చోట్ల బలమైన అభ్యర్ధులు కూడా పార్టీకి లేరు. వచ్చే […]