ఓటిటిలోకి వచ్చేస్తున్న రామబాణం.. ఎక్కడంటే..?

టాలీవుడ్ హీరో గోపీచంద్ నటించిన తాజా చిత్రం రామబాణం.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కించారు.. ఈ చిత్రంలో హీరోయిన్గా డింపుల్ హయాతి నటించింది అలాగే కుష్బూ ,జగపతిబాబు, నాజర్ ,వెన్నెల కిషోర్ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. మే 5న విడుదలైన ఈ సినిమాకు నెగిటివ్ టాకు రావడం జరిగింది.పూర్తి కమర్షియల్ ఎలిమెంట్తో తెరకెక్కించిన ఈ చిత్రం గోపీచంద్ అభిమానులను అలరించినప్పటికీ సగటు ప్రేక్షకుడను మాత్రం మెప్పించలేకపోయింది. అయితే ఫ్యామిలీ ఎమోషన్స్ గోపీచంద్ యాక్షన్ […]