టాలీవుడ్ చాక్లెట్ బాయ్.. యంగ్ అండ్ ఎనర్జీటిక్ స్టార్ హీరో.. రామ్ పోతినేనికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల రామ్.. పూరి జగన్ డైరెక్షన్లో డబల్ ఇస్మార్ట్ తో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పెద్ద డిజాస్టర్ గా నిల్చింది. పూరి ఇంకా పాత చింతకాయ పచ్చడి టైప్ లో సినిమాలు తీస్తున్నాడు అంటూ.. ఎన్నో విమర్శలు కూడా వినిపించాయి. పూరి ని నమ్మినందుకు రామ్‌కి భారీ పరాజయాన్ని అంటగట్టాడు. దీనితో రామ్ […]