ఇప్పుడు మొత్తం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుండంతో బాలీవుడ్ నటిమణులు కూడా మంచి కథలు వస్తుండటంతో వారు సౌత్ సినిమాల వైపు చూస్తున్నారు. ఆ బాలీవుడ్ భామలు కమిట్ అయిన సౌత్ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.సీతారామం సినిమాతో మృణాల్ ఠాకూర్ ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్ లో పాపులర్ అయ్యింది. ఈ బ్యూటీ సీతారామంకి ముందు బాలీవుడ్ లో హీరోయిన్ గా వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ వచ్చింది. ఈమె తెలుగులో నానితో ఓ సినిమాకు […]
Tag: Ram Charan
మా పిల్లలను అలానే పెంచుతాం.. నెగటివ్ కామెంట్స్‌పై ఇచ్చిపడేసిన ఉపాసన!
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి, అపోలో హాస్పిటల్ వైస్ చైర్మన్ ఉపాసన గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. త్వరలోనే ఉపాసన తల్లి కాబోతోంది. పెళ్లి అయిన పదేళ్ల తర్వాత ఉపాసన గర్భం దాల్చింది. ఈ గుడ్ న్యూస్ ను మెదట చిరంజీవి వెల్లడించాడు. మరి కొద్ది నెలల్లోనే రామ్ చరణ్, ఉపాసన దంపతులు పేరెంట్స్ గా ప్రమోట్ కానున్నారు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటే ఉపాసన తాజాగా నెగటివ్ […]
చరణ్ కి ఇష్టం లేకపోయిన తండ్రి కోసం చేసిన సినిమా ఇదే.. రిజల్ట్ చూసి ఏడ్చేసిన సురేఖ..!!
సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా మెగా పవర్ స్టార్ కొడుకు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్ ఊహలు ఎక్కువగా ఉంటాయి . ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కొడుకు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు అని తెలియగానే చిరుత సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అభిమానులు . ఎవరు ఊహించిన విధంగా రామ్ చరణ్ ఫస్ట్ సినిమాతోనే మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . పూరీ జగన్నాథ్ […]
చిరంజీవికి మైండ్ దొబ్బిందా… ఇంత మంచి సినిమా ఎలా మిస్ అయ్యాడబ్బా…!
భారతీయ సినిమాకి సామాజిక బాధ్యతను గుర్తుచేసిన భారీ సినిమాల దర్శకులలో శంకర్ కూడా ఒకరు.. భారతీయుడు, రోబో, అపరిచితుడు సినిమాలతో శంకర్ ఎన్నో రికార్డులను క్రియేట్ చేశారు. విక్రమ్ హీరోగా వచ్చిన ఐ సినిమా మాత్రం శంకర్ కు గట్టి దెబ్బ కొట్టింది. ఆ తర్వాత రజినీకాంత్ హీరోగా 2.0 సినిమా బాగున్నా నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ హీరోగా ఓ భారీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను […]
మరొక గోల్డెన్ ఆఫర్ అందుకున్న మృణాల్ ఠాకూర్..!!
దుల్కర్ సల్మాన్, డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన పీరియాడికల్ లవ్ స్టోరీ సీతారామం. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. సీతగా ఈ సినిమాలో మెస్మరైజ్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఈమె మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంది. ఆగస్టులో విడుదలైన ఈ సినిమా అనూహ్య విజయాన్ని అందుకుంది. ఇక అంతే కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలు సైతం అందుకుంది.ఈ ముద్దుగుమ్మ ఈ చిత్రంలో సీత పాత్రలో […]
టాలీవుడ్ స్టార్ హీరోలకు ఇంత పెద్ద కష్టం వచ్చిందా…. చెప్పుకోలేని బాధ వీళ్లది…!
టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలకు ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడింది. వారు నటించే పెద్ద సినిమాలకు కథ పెద్ద సమస్యగా మారింది. పలు ప్రాజెక్టులు కథల కోసం ఎదురుచూస్తూ అలా పెండింగ్ లో కూర్చున్నాయి. ఆ సినిమాలకు దర్శకుల నుంచి పెద్ద సమస్య ఏమీ లేదు కానీ, ఇండస్ట్రీలో ఉన్న కొందరికి దర్శకులు ఉన్న కథలు సెట్ కావడం లేదు. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య విజయంతో తన తర్వాత సినిమా భోళా శంకర్ […]
పాన్ ఇండియా సినిమాల్లో కొత్త ట్రెండ్… అదిరిపోయే ట్విస్ట్ ఇదే..!
పాన్ ఇండియా సినిమాలు అనగానే సింగిల్ హీరో ఉండాల్సిన పనిలేదు. త్రిబుల్ ఆర్ తో ఎన్టీఆర్, రామ్ చరణ్ చేసిన హంగామా అంతా ఇంత కాదు.. ఏకంగా ఈ సినిమాను ఆస్కార్ వరకు తీసుకెళ్లారు. ఇక దీంతో ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో మిగిలిన దర్శకులు కూడా ఇలాంటి కాంబినేషన్స్ సెట్ చేసేందుకు, థియేటర్లకి వచ్చే ఆడియన్స్ కి కనుల పండగ అందించేందుకు వారు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు బాలీవుడ్ లో షారుక్ ఖాన్ నటిస్తున్న జవాన్ […]
మెగా కోడలు ఉపాసనకు సీమంతం వేడుక.. వైరల్ గా మారిన పిక్స్!
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇటీవల గర్భం దాల్చిన సంగతి తెలిసిందే. పెళ్లి అయిన పదేళ్ల తర్వాత రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్నారు. ఈ విషయం పట్ల అటు మెగా ఫ్యామిలీతో పాటు ఇటు అశేష అభిమాన వర్గం మొత్తం ఎంతో సంతోషంతో ఉన్నారు. అయితే మరికొద్ది రోజుల్లో అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందబోతున్న రామ్‌చరణ్ దంపతులకు చిన్న సర్‌ప్రైజ్ ఇచ్చారు ఉపాసన ఫ్రెండ్స్. చెర్రీ ఇంటికి వెళ్లి ఉపాసనకు చిన్నపాటి […]
ఆ హీరోయిన్ నా ఫస్ట్ క్రష్.. టాప్ సీక్రెట్ లీక్ చేసిన రామ్ చరణ్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా హీరోయిన్స్ లో తన ఫస్ట్ క్రష్ ఎవరు అనే టాప్ సీక్రెట్ ను తొలిసారి లీక్ చేశాడు. `ఆర్ఆర్ఆర్` సినిమా ప్రస్తుతం ఆస్కర్ కు ఒక్క అడుగు దూరంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ వరుసగా హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇందులో భాగంగానే రీసెంట్ గా ఓ ఇంటర్నేషనల్ మీడియాకు ఆన్ లైన్ ఇంటర్వ్యూ ఇచ్చాడు చరణ్. ఈ సందర్భంగా ఆయన ఎన్నో […]