బాలయ్య – రజిని కాంబోలో ఓ మిస్ అయిన మల్టీస్టారర్ ఇదే..

సౌత్ సినీ ఇండస్ట్రీలో తెలుగులోనే స్టార్ హీరోలుగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సీనియర్ నటులలో నందమూరి నట‌సింహం బాలకృష్ణ, సూపర్ స్టార్ రజినీకాంత్ మొదటి వరుసలో ఉంటారన్న సంగతి తెలిసిందే. ఇప్పటికి యంగ్ హీరోలకు గట్టిపోటీ ఇస్తూ తమ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న ఇద్దరు హీరోస్.. వాళ్ళ సినిమాలతో మంచి సక్సెస్ లు అందుకుంటు రాణిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో బాలయ్య హ్యాట్రిక్ మిట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు. అటు కోలీవుడ్లో రజనీకాంత్ కూడా మంచి స‌క్స‌స్ […]

షాకింగ్: సిల్క్ స్మిత ఆత్మహత్యకు రజనీకాంత్ కూడా కారణమా..?

ఒకప్పుడు ఇండస్ట్రీలో సిల్క్ స్మిత పేరే పెద్ద సంచ‌ల‌నం. ఈ పేరు వింటే సౌత్ అభిమానులంతా తెగ ఉర్రుతలుగి పోయేవారు. సాధారణంగా స్టార్ హీరోలకు, హీరోయిన్లకు చాలామంది అభిమానులు ఉండడం కామన్. కానీ.. కేవలం సైడ్ క్యారెక్టర్స్ చేసే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు ఐటమ్ సాంగ్స్‌ చేసే డాన్సర్‌ల‌కు అభిమానులు స్టార్ హీరోల రేంజ్‌లో ఉండడం అంటే అది సాధారణ విషయం కాదు. కానీ.. తను నటించిన సైడ్ క్యారెక్టర్స్, ఐటెం సాంగ్స్ తోనే.. ఏకంగా హీరో, […]

వావ్: ఎన్టీఆర్ రజనీకాంత్.. ఒకే వేదికపై..!

కన్నడ చిత్ర పరిశ్రమల పవర్ స్టార్ గా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న పునీత్ రాజ్ కుమార్ కన్నుమూసి సరిగ్గా ఏడాదికాలం అయ్యింది. కన్నడ దిగ్గజ న‌టుడు రాజ్ కుమార్ నట వారసుడుగా సినిమాల్లోకి అడుగుపెట్టిన పునీత్ రాజ్ కుమార్ తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా కన్నడ చిత్ర పరిశ్రమంలో పేరు తెచ్చుకున్నాడు. ఆయన సినిమాల్లోనే కాకుండా రియల్ లైఫ్ కూడా హీరో గాను తండ్రికి తగ్గ కొడుకుగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు.. ఎన్నో […]