కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన కూలి సినిమా ఆగష్ట్ 14న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. తెలుగు ఆడియన్స్‌లో కూడా ఈ సినిమాపై మంచి ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రజనీకాంత్ కు విలన్ గా టాలీవుడ్ కింగ్ నాగార్జున మెరవనుండటం.. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో రూపొందిన సినిమా కివడంతో రిలీజ్‌కు ముందే ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. భారీ కాస్టింగ్ కూడా ఉండడం సినిమాకు మరింత హైప్‌ను తెరిచి పెట్టింది. […]
Tag: rajnikanth
ట్రైలర్ లేకుండా ” కూలి ” రిలీజ్ ప్లాన్.. లోకేష్ స్ట్రాటజీ ఏంటి..?
సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ లొకేష్ కరకరాజ్ కాంబోలో తెరకెక్కనున్న లేటెస్ట్ మూవీ కూలీ. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా ప్రధాన పాత్రలో మెరవనున్నారు. ఈ క్రమంలోనే సినిమాపై అంతకంతకు పెరుగుతూ వచ్చింది. ఇప్పటివరకు వీళ్లంతా ఎవరి పాత్రలో కనిపించబోతున్నారు అనే విషయంపై మేకర్స్ […]
రజనీ భార్య లత కూడా ఓ సినిమాల్లో నటించిందని తెలుసా.. ఆ మూవీ ఇదే..!
సూపర్ స్టార్ రజనీకాంత్ కోలీవుడ్‌లోనే కాదు.. టాలీవుడ్‌లోను తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నాడు. 7 పదుల వయసులోనూ ఇప్పటికీ తన యాటిట్యూడ్ స్టైల్‌తో ఆకట్టుకుంటున్న రజిని.. వరుస సినిమాలతో మంచి సక్సెస్‌లు అందుకుంటూ బిజీగా రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం కూలీ, జైలర్ 2 సినిమాల్లో బిజీ బిజీగా గడుపుతున్నాడు రజిని. కాగా.. కూలి సినిమా ఆగష్ట్ 14ను ఆడియన్స్‌ను పలకరించింది. ఇక జైలర్ 2 షూటింగ్ సరవేగంగా జరుగుతుంది. ఈ రెండు సినిమాలకు సన్ పిక్చర్స్ […]
బాలయ్య – రజిని కాంబోలో ఓ మిస్ అయిన మల్టీస్టారర్ ఇదే..
సౌత్ సినీ ఇండస్ట్రీలో తెలుగులోనే స్టార్ హీరోలుగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సీనియర్ నటులలో నందమూరి నటసింహం బాలకృష్ణ, సూపర్ స్టార్ రజినీకాంత్ మొదటి వరుసలో ఉంటారన్న సంగతి తెలిసిందే. ఇప్పటికి యంగ్ హీరోలకు గట్టిపోటీ ఇస్తూ తమ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న ఇద్దరు హీరోస్.. వాళ్ళ సినిమాలతో మంచి సక్సెస్ లు అందుకుంటు రాణిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో బాలయ్య హ్యాట్రిక్ మిట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు. అటు కోలీవుడ్లో రజనీకాంత్ కూడా మంచి సక్సస్ […]
షాకింగ్: సిల్క్ స్మిత ఆత్మహత్యకు రజనీకాంత్ కూడా కారణమా..?
ఒకప్పుడు ఇండస్ట్రీలో సిల్క్ స్మిత పేరే పెద్ద సంచలనం. ఈ పేరు వింటే సౌత్ అభిమానులంతా తెగ ఉర్రుతలుగి పోయేవారు. సాధారణంగా స్టార్ హీరోలకు, హీరోయిన్లకు చాలామంది అభిమానులు ఉండడం కామన్. కానీ.. కేవలం సైడ్ క్యారెక్టర్స్ చేసే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు ఐటమ్ సాంగ్స్ చేసే డాన్సర్‌లకు అభిమానులు స్టార్ హీరోల రేంజ్‌లో ఉండడం అంటే అది సాధారణ విషయం కాదు. కానీ.. తను నటించిన సైడ్ క్యారెక్టర్స్, ఐటెం సాంగ్స్ తోనే.. ఏకంగా హీరో, […]
వావ్: ఎన్టీఆర్ రజనీకాంత్.. ఒకే వేదికపై..!
కన్నడ చిత్ర పరిశ్రమల పవర్ స్టార్ గా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న పునీత్ రాజ్ కుమార్ కన్నుమూసి సరిగ్గా ఏడాదికాలం అయ్యింది. కన్నడ దిగ్గజ నటుడు రాజ్ కుమార్ నట వారసుడుగా సినిమాల్లోకి అడుగుపెట్టిన పునీత్ రాజ్ కుమార్ తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా కన్నడ చిత్ర పరిశ్రమంలో పేరు తెచ్చుకున్నాడు. ఆయన సినిమాల్లోనే కాకుండా రియల్ లైఫ్ కూడా హీరో గాను తండ్రికి తగ్గ కొడుకుగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు.. ఎన్నో […]