ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షోకి ఎంతటి క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియాలోనే ప్రస్తుతం ఈ టాక్ షో నెంబర్ వన్ షోగా పలు రికార్డులను సైతం సృష్టిస్తోంది. ఈసారి అన్ స్టాపబుల్ సీజన్ ని సరికొత్తగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం సినిమాల నుంచి కాకుండా రాజకీయ ప్రముఖులను కూడా ఈ షో కి అతిధులుగా తీసుకువచ్చి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరుగుతోంది. ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ రావడం […]
Tag: Rajasekhar Reddy
పూజా కార్యక్రమాలతో మొదలైన నిఖిల్ కొత్త సినిమా.. సినిమా ఏదంటే?
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన తన కెరీర్లో 19వ సినిమాను ప్రముఖ ఎడిటర్ గ్యారి బిహెచ్ చేయబోతున్నాడు. ఈ సినిమాను రెడ్ సినిమాస్ పతాకంపై కే రాజశేఖర్ రెడ్డి ఇస్తున్నారు. అలాగే ఈ సినిమాకు చరణ్ తేజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నేడు లాంఛనంగా మొదలయ్యాయి. ఇందుకు ప్రముఖ నిర్మాతలు శరత్ మరార్, జెమినీ కిరణ్, శ్రీకాంత్ అడ్డాల హాజరయ్యారు. […]