ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ప్రఖ్యాత డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ మూవీ లో ఎన్టీఆర్, చరణ్ సరసన అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఎన్టీఆర్, చరణ్ కు సంబంధించిన టీజర్లు విడుదలై ఆకట్టుకున్నాయి. నిన్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే కన్నడ […]
Tag: rajamouli
ఆకాష్ పూరి `రొమాంటిక్`పై రాజమౌళి రివ్యూ..?!
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు, యంగ్ హీరో ఆకాష్ పూరి రెండో చిత్రమే `రొమాంటిక్`. కేతికా శర్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి అనిల్ పాదూరి దర్శకత్వం వహించగా.. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన పూరి జగన్నాథ్ స్వయంగా నిర్మాణ బాధ్యతలు సైతం చేపట్టారు. ఇక భారీ అంచనాల నడుమ నేడు ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలైంది. ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్స్ […]
`ఆర్ఆర్ఆర్` నుంచి లీకైన మరో బిగ్ న్యూస్..?!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రమే `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా కల్పిత కథతో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌లో డివివి దానయ్య నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 7న పాన్ ఇండియా లెవల్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ […]
రిస్క్ చేస్తున్న రాజమౌళి..`ఆర్ఆర్ఆర్` రన్ టైమ్ ఎంతో తెలిస్తే షాకే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిన చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా..అజయ్ దేవగన్, శ్రియ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. స్వాతంత్ర్య సమరయోధులు, అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా కల్పిత కథ రూపుదిద్దుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం సినిమాపై మరింత హైప్ […]
మెగాస్టార్ వెనకడుగు.. ఆ ప్రయోజనం పొందేందుకేనా..!
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటిస్తున్న మూవీ ఆచార్య. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా చిరంజీవి సరసన కాజల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముగిసి చాలా రోజులైంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడింది. మొదట ఈ సినిమా మే 13న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించగా.. ఆ తర్వాత […]
రాజమౌళి మొదటి సారిగా ఎంత సంపాదించాడో తెలుసా..?
తెలుగు ఇండస్ట్రీ లో రాజమౌళి కి ఎలాంటి క్రేజ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తో సినీ ఇండస్ట్రీలోకి దర్శకుడిగా అడుగు పెట్టాడు. తాజాగా RRR సినిమాకి డైరెక్టర్ గా చేసాడు రాజమౌళి. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్నది. రాజమౌళికి చిన్నతనం నుంచే కథలు చదివే వాడు. అలా ఇప్పుడు కూడా ఏదైనా ఖాళీ సమయం దొరికితే కథల పుస్తకాలను […]
రాజమౌళి బర్త్‌డే..రామ్-భీమ్‌లు స్పెషల్ విషెస్!
తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని పెంచిన దర్శకధీరుడు రాజమౌళి అంటే తెలియని వారుండరు. తన 20 ఏళ్ల సినీ కెరీర్‌లో అపజయమే ఎరుగని జక్కన్న.. తన సినిమాలతో కొల్లగొట్టిన రికార్డులు కొకల్లు. ప్రస్తుతం ఈయన యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో `ఆర్ఆర్ఆర్` చిత్రం తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ చిత్రంలో చరన్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరాం భీమ్‌గా కనిపించబోతున్నారు. ఇదిలా ఉంటే.. నేడు రాజమౌళి బర్త్‌డే. దాంతో సోషల్ మీడియా వేదికగా […]
రాజమౌళి భార్యను.. చిత్రహింసలు చేసింది ఎవరో తెలుసా..?
టాలీవుడ్ లో దిగ్గజ ధీరుడు రాజమౌళి అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇక ఈయన ఎన్నో వైవిధ్యమైన సినిమాలలోనటించి మంచి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా అవుతున్నాడు. సినీ ఇండస్ట్రీ కి ఎటువంటి కొత్తదనాన్ని పరిచయం చేయాలన్న కేవలం అది రాజమౌళి కే సాధ్యం అన్నట్లుగా పేరు సంపాదించుకున్నాడు. రాజమౌళి రమాదేవి భార్య అన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె గురించి ఒక ఒక విషయం తెలుసుకుందాం. వాస్తవానికి రాజమౌళి రమాదేవి కి రెండవ […]
ఛత్రపతి సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా..?
టాలీవుడ్ లో ప్రభాస్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఈశ్వర్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత ఎన్నో ఫ్లాపుల తర్వాత చత్రపతి సినిమా తీసి స్టార్ హీరో రేంజ్ కి వెళ్ళాడు రెబల్ స్టార్ ప్రభాస్. అయితే ఈ సినిమా ఎంతటి కలెక్షన్లు రాబట్టి దో ఒకసారి చూద్దాం. డైరెక్టర్ రాజమౌళి, హీరో ప్రభాస్, శ్రేయ హీరోయిన్ గా కలిసి వచ్చిన చిత్రం చత్రపతి. ఈ సినిమా భారీ అంచనాల మధ్య […]









