RRR మూవీ..టైటిల్ ఎలా వచ్చిందో తెలిపిన రాజమౌళి..షాక్ లో ఫాన్స్..!

ప్రస్తుతం ఇప్పుడు ప్రేక్షకులు, అభిమానులు ఎదురు చూస్తున్న సినిమా..RRR ఈ సినిమా బాహుబలి తర్వాత అంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి నుంచి వస్తున్న తర్వాత భారీ బడ్జెట్ చిత్రం ఇది. దీనిపై భారీ అంచనాలు సర్వత్రా నెలకొన్నాయి. దీనికి తోడుగా టాలీవుడ్లో స్టార్ హీరోలైన, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి నటిస్తుండడం గమనార్హం.ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్ […]

డిప్రెషన్‌లో కూరుకుపోయిన తార‌క్‌..ఎవ‌రు బ‌య‌ట‌ప‌డేశారో తెలుసా?

నంద‌మూరి హ‌రికృష్ణ త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయిన తార‌క్‌.. స్టూడెంట్ నెం.1 సినిమాతో ఫ‌స్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఆ త‌ర్వాత ఆది, అల్లరి రాముడు, సింహాద్రి ఇలా వ‌రుస విజ‌యాల‌ను అందుకున్న‌ ఈయ‌న‌.. ఆపై వ‌రుస ఫ్లాపులను చ‌విచూశారు. ఆ స‌మ‌యంలోనే వరుస డిజాస్టర్ల‌ను త‌ట్టుకోలేక‌ తార‌క్ డిప్రెష‌న్‌లో కూరుకుపోయార‌ట‌. ఆ టైమ్‌లో […]

అది లీక్ చేస్తే సుకుమార్‌కు హార్ట్ ఎటాక్‌కే అంటున్న రాజ‌మౌళి

క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. పుష్ప మూవీ ప్రమోషన్స్ సమయంలో సుకుమార్ ఈ విష‌యాన్ని అధికారికంగా తెలియ‌జేశారు. ఇప్ప‌టికే సుకుమార్‌-చ‌ర‌ణ్ కాంబోలో వ‌చ్చిన `రంగస్థలం` చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో.. వీరి త‌దుప‌రి ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా రాజ‌మౌళి తెర‌కెక్కిన […]

డబ్బుల్లేవు.. అందుకే ఇలా చేస్తున్నా: రామ్ చ‌ర‌ణ్

మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మెగా ప‌వ‌ర్ స్టార్‌గా ఎదిగిన రామ్ చ‌ర‌ణ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. హీరోగానే కాకుండా నిర్మాత‌గా, వ్యాపార‌వేత్త‌గానూ దూసుకుపోతున్న చ‌ర‌ణ్‌.. ప్ర‌స్తుతం `ఆర్ఆర్ఆర్‌` ప్ర‌మోష‌న్స్‌లో బిజీ బిజీగా గ‌డుపుతున్నారు. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ చిత్రంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌రో హీరోగా న‌టించాడ‌న్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ‌వ్యాప్తంగా మొత్తం 14 […]

ఎన్టీఆర్ పేరిట న‌మోదైన అతి చెత్త రికార్డు ఏంటో తెలుసా?

నంద‌మూరి వంటి బ‌డా సినీ బ్యాక్‌గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. త‌న‌దైన టాలెంట్‌తో స్టార్ హీరోగా ఎదిగి కోట్లాది ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానుల‌ను మార్చుకున్నాడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు త‌న సినిమాల‌తో ఎన్నో అద్భుత‌మైన రికార్డుల‌ను నెల‌కొల్పిన ఎన్టీఆర్‌.. త‌న పేరిట ఓ చెత్త రికార్డును కూడా న‌మోదు చేసుకున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ కెరీర్ మొదలు పెట్టి ఇర‌వై అయిపోయింది. 2009 మిన‌హా ఇన్నేళ్ల కెరీర్‌లో ఎన్టీఆర్ ప్ర‌తి సంవ‌త్స‌రం […]

ఆ భావ‌న వ‌స్తే నా ప‌త‌నం స్టార్ట్ అయిన‌ట్టే: రాజ‌మౌళి

ద‌ర్శ‌క‌ధీరుడు, విజ‌యాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌ రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం)`. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న మొత్తం 14 భాష‌ల్లో విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే రాజ‌మౌళి ప్ర‌స్తుతం చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల‌తో క‌లిసి జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న రాజ‌మౌళి.. ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను షేర్ చేసుకున్నారు. ఆయ‌న […]

`ఆర్ఆర్ఆర్‌`కు బిగ్ షాక్‌.. అయోమ‌యంలో రాజ‌మౌళి..?!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన తాజా చిత్రం `రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)`. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ అలియా భ‌ట్‌, హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టించారు. ఇటీవ‌లె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుకంగా జ‌న‌వ‌రి 7న విడుద‌ల కాబోతోంది. ప్ర‌స్తుతం రాజ‌మౌళి ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల‌తో క‌లిసి జోరు జోరుగా ప్రచార కార్య‌క్ర‌మాల‌ను […]

ఆర్ఆర్ఆర్ `కొమురం భీముడో` సాంగ్‌పై కాపీ మ‌ర‌క‌లు..నెట్టింట ర‌చ్చ‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం.. రణం.. రుధిరం)`. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య నిర్మించిన ఈ చిత్రంలో అలియా భ‌ట్‌, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టించ‌గా.. అజ‌య్ దేవ్గ‌న్‌, శ్రీయ‌లు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వరి 7న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. […]

కొమురం భీముడో.. మంట లేపినావు కొడుకో!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియ్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌ను జాతీయ స్థాయిలో భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్. కాగా ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు కలిసి నటిస్తుండటంతో ఈ […]