ప్రమోషన్స్ కాదు అంతకుమించి.. జక్కన్న మాస్టర్ ప్లాన్ కు మైండ్ బ్లాక్..

ఓ మూవీ రిలీజ్ చేయాలంటే కచ్చితంగా సినిమాపై హైప్‌ క్రియేట్ చేయడానికి ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుంది.ఈవెంట్‌లు నిర్వహించాల్సి వస్తుంది. అయితే.. ఈ ఈవెంట్‌ల‌కు హాజరైన అభిమానులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా.. ఎలాంటి నష్టం జరగకుండా.. నిర్మాతలు బాధ్య‌తలు తీసుకోవాలి. ఇటీవల కాలంలో ఈ సినిమా ఈవెంట్లలో జరుగుతున్న పరిణామాలను బట్టి.. పెద్ద ఎత్తున ఈవెంట్లు నిర్వహిస్తున్న అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు ఏవి జరగడం లేదు. దీంతో కొంతమంది ప్రాణనష్టాలు కూడా జరుగుతున్నాయి. ఇటీవల అలాంటి సంఘటనలు కూడా […]