షాకింగ్: రాజమౌళి, కీరవాణి మధ్య విభేదాలా..? అసలు విషయం చెప్పిన చెల్లెమ్మ..!

తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శక ధీరుడుగా ఎన్నో వైవిధ్యమైన సినిమాలు తీసి ప్రపంచ గర్వించదగ్గ దర్శకుడిగా మారిన రాజమౌళి.. అయితే ఇప్పుడు ఆయన కుటుంబంలో కొన్ని మనస్పర్ధలు, విభేదాలు వచ్చినట్టు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఓ టాక్ నడుస్తుంది. ఇప్పుడు ఈ విషయాలపై రాజమౌళి చెల్లెలు ఎంఎం శ్రీలేఖ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. ఈమె కూడా టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా సింగర్ గా, ఫిలిం కంపోజర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకుంది […]