రాజసాబ్ ట్రైలర్ వచ్చేది అప్పుడే.. టిజీ విశ్వప్రసాద్

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలు నటించిన లేటెస్ట్ యాక్షన్ అడ్వెంచర్స్ మూవీ మీరాయ్. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీస్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతుంది. టీజి విశ్వ‌ప్రసాద్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా.. సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్లో టీమ్ అంతా సందడి చేస్తున్నారు. ఇక నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సైతం మీ ప్రమోషన్స్లో పాల్గొంటూ […]

ప్రభాస్ ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్.. రాజాసాబ్ ట్రైలర్ టాక్ ఇదే..!

పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి మోస్ట్ అవైటెడ్ మూవీ ది రాజాసాబ్ భారీ అంచనాలతో రూపొందుతున్న సంగతి తెలిసిందే. మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా భారీ హారర్ ఫాంటసి థ్రిల్లర్గా ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇప్పటికే టీజర్‌తో సినిమాపై మంచి హైప్ మొదలైపోయింది. నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా మెర‌వ‌నున్నారు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్‌లో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. మేకర్స్ ఇటీవల సినిమాను డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది […]

డార్లింగ్ ఫాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ రాజా సాబ్ ‘ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో హారర్ కామెడీ జానర్ లో తెరకెక్కుతున్న రాజా సాబ్ సినిమా ఒకటి. అవుట్ అండ్ అవుట్ ఎంట్ర్ టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పుడిప్పుడే మంచి హైప్‌ నెలకొంటుంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ భారీ రేంజ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నిన్న, మొన్నటి వరకు ప్రభాస్.. మారుతి కాంబినేషన్ సినిమా ఏంటి.. అసలు వర్కౌట్ అవుతుందా.. అని భావించిన వారందరి […]

డార్లింగ్ ” రాజా సాబ్ ” నుంచి అప్డేట్ వచ్చేసిందోచ్.. ఇక బాక్స్ ఆఫీసులు మోత మోగాల్సిందే..?

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.ఈయన టాలీవుడ్ లోనే మంచి పేరు సంపాదించుకున్నారు. దాదాపు 5 ఏళ్ల తర్వాత’ సలార్’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ఆయన ఖాతాలో ఒకటి రెండు కాదు ఎన్నో భారీ సినిమాలు ఉన్నాయి.అందులో ‘కల్కి 2898 AD’ ఈ ఏడాది విడుదల కానుంది. అలాగే ‘ సలార్ 2′ , స్పిరిట్’ రాజా సాబ్, సినిమాలు కూడా బ్యాక్ టు బ్యాక్ […]

ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగ చేసుకునే న్యూస్.. రాజా సాబ్ రిలీజ్ అప్పుడే..

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెర‌కెక్క‌నున్న‌ మూవీ రాజా సాబ్‌. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. బాహుబలి సిరీస్ ల తర్వాత ప్రభాస్ పూర్తిగా యాక్షన్ మోడ్ లోకి దిగిపోయారు. అయితే పాన్ ఇండియా లెవెల్ లో ప్రభాస్ పాపులారిటీ దక్కించుకున్న తర్వాత.. మొదటిసారి కామెడీ టైమింగ్ తో.. లవ్ ట్రాక్ సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ చాలా డిఫరెంట్‌గా […]