టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలల తరువాత కాంగ్రెస్ పార్టీలో నిరసన గళం వినిపించింది. రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగిస్తూ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని కొందరు నాయకులకు నచ్చకపోయినా సరేలే అనుకొని మిన్నకుండిపోయారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఉండి చంద్రబాబుకు నమ్మిన బంటుగా పనిచేసి ఆ తరువాత ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని .. రాజకీయంగా ఇబ్బందులు పడి తప్పనిసరి పరిస్తితుల్లో రేవంత్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడని కొందరు […]
Tag: Rahulgandhi
ఏపీలో ఇదే ఇపుడు హాట్ టాపిక్..!
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (వీఎస్పీ).. ఏపీలో ఇదే ఇపుడు హాట్ టాపిక్.. మోదీ ప్రభుత్వం వీఎస్పీ ప్రైవేటు పరం చేయనున్న నేపథ్యంలో దానిని కాపాడుకోవడానికి.. ముఖ్యంగా రాజకీయ లబ్ధి పొందడానికి పలు పార్టీలు ప్లాన్ వేస్తున్నాయి. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే వీఎస్పీ ఉద్యమ కారులకు మద్దతు తెలుపుతూ లేఖ రాయడం.. అధికార పార్టీ కూడా సహకరించాలని.. మా పార్టీ వాళ్లు రాజీనామా చేస్తారు.. వైసీపీ వాళ్లు కూడా చేయాలని పేర్కొన్నారు. అంటే వీఎస్పీ పరిరక్షణకు […]
నెటిజన్లకు కమెడియన్లుగా మారిన అఖిల్ – రాహుల్
ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ ఘోర పరాజయం పార్టీ అధినేత ములాయంసింగ్‌కు, తనయుడు అఖిలేష్‌యాదవ్‌కు పీడకలను మిగిల్చింది. ఇందుకు పార్టీలోని లుకలుకలు కొద్ది వరకూ కారణమైతే.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా మరో కారణం అని చెప్పుకోవచ్చు! అఖిలేష్ రాష్ట్రంలో చేసిన అభివృద్ధిపై అంతో ఇంతో నమ్మకమున్న వారు కూడా రాహుల్ ఎంట్రీతో బీజేపీ వైపు వెళ్లిపోయారనేది స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా తానే కాక.. తనను నమ్ముకున్న వారిని కూడా నట్టేట ముంచేశాడు రాహుల్! అంతేగాక […]