ప్రస్తుతం ‘పుష్ప’ సినిమా గురించి దేశమంతటా మాట్లాడుకుంటున్నారు. అంతే కాకుండా పుష్ప సినిమా లో అల్లు అర్జున్ యాక్టింగ్, సుకుమార్ డైరెక్షన్‌ను బాగా పొగుడుతున్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు బన్నీ. పార్ట్ 1 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పుష్ప 2పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమా డైరెక్టర్ సుకుమార్ పుష్ప 2కి రెమ్యునరేషన్ తీసుకోకుండా పనిచేస్తున్నాడనే ఓ వార్త ప్రస్తుతం సినీ సర్కిల్లో […]
Tag: pushpa part 2
బన్నీ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్..`పుష్ప` పార్ట్-2 పట్టాలెక్కేది ఎప్పుడంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. అలాగే ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా కనిపించబోతున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఫస్ట్ పార్ట్ `పుష్ప ది రైస్` షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. డిసెంబర్ 17న ఈ సినిమా […]