అల్లు అర్జున్- సుకుమార్ -రష్మిక మందన్న కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా పుష్ప. ఈనెల 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ బాక్సాఫీసు వద్ద భారీగా వసూళ్లు సాధిస్తూ దూసుకెళుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఉత్తరాది రాష్ట్రాలు, ఓవర్సీస్ లోనూ పుష్ప సినిమా సత్తా చాటుతోంది. కేరళ, బాలీవుడ్ లో రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తోంది. సినిమా సూపర్ హిట్ గా నిలవడం తో […]