టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇటీవల ఆమె తన భర్త నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆమెను చాలా మంది ట్రోల్ చేశారు. అయితే ఈ విషయాలన్నింటి నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది ఈ బ్యూటీ. కాగా పర్సనల్ విషయాలను పక్కనబెట్టిన సమంత, సినిమాల విషయంలో ఏమాత్రం తగ్గనంటూ దూసుకుపోతుంది. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ చిత్రంలో ‘‘ఊ అంటావా […]
Tag: Pushpa Item Song
`పుష్ప` ఐటెం సాంగ్‌పై కాపీ మరకలు..నెటిజన్లు ట్రోల్స్!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా.. మళయాలీ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ విలన్‌గా కనిపించబోతున్నారు. సునీల్, అనసూయ, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. మొదటి భాగం పుష్ప ది […]
పుష్ప కోసం ఐటెం గర్ల్‌గా మారుతున్న స్టార్ బ్యూటీ..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు అల్లు అర్జున్ రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో సైతం అదిరిపోయే అంచనాలు ఏర్పడ్డాయి. కాగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమాను […]