సినీ ఇండస్ట్రీలో కొందరి ఫ్రెండ్ షిప్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఏళ్ల తరబడి..బెస్ట్ ఫ్రెండ్స్ గానే ఉంటారు. అలా మన టాలీవుడ్ హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు బోలెడు మంది ఉన్నారు. కానీ, వాళ్లందరిలోకి ప్రత్యేకం..”త్రివిక్రమ్ శ్రీనివాస్-పవన్ కళ్యాణ్”..”సుకుమార్-బన్నీ”. వీళ్ల స్నేహం ఈనాటిది కాదు..ఏనాటి దో..కెరీర్ మొదలు నుంచి..అలానే ఉంటూ వస్తున్నారు. వీళ్ళ ఫ్రెండ్ షిప్ చూసి కుళ్ళు కునే వాళ్ళు ఇందస్ట్రీలో ఉన్నారు అనడంలో సందేహం లేదు. అయితే, తాజాగా ఇండస్ట్రీలో ఓ కొత్త రూమర్ […]
Tag: pushpa 2 movie
ఏం బన్నీ ..ఈ మాటలు నీకు వినిపిస్త లేదా.. ?
బన్నీ..ఇండస్ట్రీలో యమ యాక్టీవ్ గా ఉండే హీరోలల్లో ఈ అల్లు అర్జున్ కూడా ఒకరు. ఎప్పుడు సంతోషంగా..చలాకిగా..చిల్ అవుతూ…చుట్టు పక్కన వాళ్లని చిల్ చేస్తూ సరదాగా ఉంటాదు. ఆయన పక్కన ఉంటే అంతా జోష్ ఫుల్ గా సాగిపోతుంది. ఇక బన్నీ సెట్స్ లో ఉంటే అస్సలు టైమే తెలియదట. అందరితో కలివిడి గా మాట్లాడుతూ..ఆటపట్టిస్తూ అల్లరి చేస్తూ చాలా సరదాగా ఉంటుందని ఆయనతో నటించే ఆర్టిస్ట్లు చెప్పుతుంటారు. బన్నీ తో ఎంజాయ్ మెంట్ మామూలూగా ఉండదు […]
`పుష్ప 2`కు బన్నీ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే?!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే. కథా పరిధిని దృష్టిలో పెట్టుకొని దర్శకనిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నాడు. మొదటి భాగం ఈ ఏడాది విడుదల కానుండగా.. రెండో భాగం వచ్చే ఏడాది విడుదల కానుంది. […]