దేవిశ్రీ ప్రసాద్‌ని రహస్యంగా వివాహం చేసుకున్న ఆ నటి..?

పూజిత పొన్నాడ తుంటరి సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఊపిరి సినిమాలో విక్రమాదిత్య (నాగార్జున) సర్వెంట్‌గా నటించి సినిమా పరిశ్రమకు పరిచయం అయింది. ఈ రెండు చిత్రాలు 2016లో నాలుగు రోజుల వ్యవధిలోనే విడుదలయ్యాయి. వీటిలో నటించినా ఆమెకు గుర్తింపు రాలేదు కానీ ‘రంగస్థలం’ సినిమాలో ఆది పినిశెట్టి లవర్ క్యారెక్టర్‌లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. దర్శకుడు, మిస్ ఇండియా సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది కానీ ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. […]

ఆకాశ వీధుల్లో ట్రైలర్ మీ కోసం…!

గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆకాశ వీధుల్లో’. ఈ సినిమాని జీకే ఫిలిం ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకాలపై నిర్మిస్తున్నారు. కాగా ఈ ఫిల్మ్ కి హీరో, డైరెక్టర్ రెండు గౌతమ్ కృష్ణ నే. ఈ సినిమా ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని నేడు విడుదల చేశారు. కాగా విడుదల చేసిన కొద్దిసేపట్లోనే ఈ ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది హార్ట్ బ్రేక్ అయిన వ్యక్తి […]