PS-2: టీనేజ్ త్రిష క్యారెక్టర్ లో నటించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా..?

మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టుగా వచ్చిన పొన్నియిన్ సెల్వన్ గత ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన విడుదలై రూ.500 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి పర్వాలేదు అనిపించుకుంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 28వ తేదీన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ వన్ కి కొనసాగింపుగా పార్ట్ టూ ను విడుదల చేశారు. అయితే ఇది కాస్త మొదటి భాగంతో పోల్చుకుంటే రెండవ భాగం పరవాలేదు అనిపించుకుంటుంది. వాస్తవానికి మొదటి భాగం తమిళంలో తప్ప ఏ భాషలో కూడా అంతగా […]

PS-2:3రోజుల్లోనే 150 కోట్ల క్లబ్లో చేరిక.. సౌత్ ఇండియన్ పవరా.. మజాకా!

ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో డ్రీం ప్రాజెక్టుగా తెరకెక్కిన పోన్నియన్ సెల్వన్ సినిమా గత ఏడాది విడుదలై రూ.450 కోట్ల క్లబ్లో చేరి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను పెద్దగా మెప్పించకపోయినా.. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ , త్రిష, ప్రకాష్ రాజ్ , విక్రమ్ చియాన్ , […]

PS -2 సక్సెస్ కావడం కష్టమేనా..?

ప్రముఖ భారతీయ దర్శక దిగ్గజాలలో డైరెక్టర్ మణిరత్నం కూడా ఒకరు. తన డ్రీమ్ సినిమాగా తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ మొదటి భాగం ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా తమిళంలో తప్ప మరెక్కడా కూడా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. మొదటి పార్ట్ గత ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన విడుదల చేశారు. రెండవ భాగాన్ని ఏడాది ఏప్రిల్ 28న విడుదల […]