కోట్ల విలువగల ఆస్థులు మహేష్ బాబు తల్లి వేరేవాళ్లకి రాసేసిందా?

ఈమధ్య కాలంలో మన తెలుగు చిత్ర పరిశ్రమకు చెందినవాళ్లు వరుసగా కాలం చేయడం ఒకింత దిగ్బ్రాంతికి చెందిన విషయమే. కాగా తాజాగా సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి అయినటువంటి ఇందిరా దేవి స్వర్గస్తులైన విషయం అందరికీ తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ గారి ప్రొఫెషనల్ లైఫ్ పక్కనపెడితే ఆయన పర్సనల్ లైఫ్ విషయంలోకి వస్తే అతగాడు ఇద్దరిని పెళ్లి చేసుకున్నారు. అందులో మొదటగా తన మరదలు అయిన ఇందిరా దేవిని కుటుంబ సభ్యుల […]

శ్రియా సరన్ ఆస్తుల విలువ అన్ని కోట్లా..?

ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ శ్రియా సరన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తన అందంతో, నటనతో ప్రేక్షకులను మెప్పించే ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి వచ్చి 22 సంవత్సరాలు పూర్తయినప్పటికీ అదే చలాకీతనంతో దూసుకుపోతూ ఉండడం గమనార్హం. తెలుగు, హిందీ, తమిళం వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న శ్రియా.. దక్షిణాది స్టార్ హీరోలు అందరితో కలిసి మెప్పించింది. ఇకపోతే అడపాదడపా సినిమాలలో చేస్తూ తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్న శ్రియా […]

లైగర్ ఎఫెక్ట్..ఆ ప్రాపర్టీని అమ్మేస్తున్న పూరి..!!

సినీ ఇండస్ట్రీలో ఒక భారీ బడ్జెట్ సినిమా డిజాస్టర్ అయితే ఆ నష్టాలు భారం భరించడం చాలా కష్టమని చెప్పవచ్చు. ఇక విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం లైగర్. ఈ సినిమా ఊహించని స్థాయిలో డిజాస్టర్ గా మిగిలిపోయింది. దాదాపుగా రూ. 90 కోట్ల రూపాయలు ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఈ సినిమా ఫుల్ రన్ టైం ముగిసేసరికి రూ.25 కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టినట్లు సమాచారం. ఇది సినిమా […]

జబర్దస్త్ సుధీర్ ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా..!!

సుడిగాలి సుధీర్.. రామోజీ ఫిలిం సిటీ లో మెజీషియన్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఆయన జబర్దస్త్ కార్యక్రమానికి ప్రముఖ కమెడియన్ వేణు ద్వారా ఎంట్రీ ఇచ్చాడు . ఇక మొదట్లో స్క్రిప్ట్ రైటర్ గా పనిచేసిన సుధీర్ ఆ తర్వాత కమెడియన్ గా మారి జబర్దస్త్ లో టీం లీడర్ గా మారాడు. ఇక జబర్దస్త్ కి ఈయనే దిక్కు అన్నట్టుగా మారిపోయాడు. ముఖ్యంగా సుడిగాలి సుదీర్ తన స్నేహితులైన ఆటో రాంప్రసాద్, గెటప్ […]

కళ్ళు చెదిరే ఆస్తులు కూడబెట్టిన సురేఖ వాణి.. ఎన్ని కోట్లంటే..?

క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకొని మోడ్రన్ మామ్ గా గుర్తింపు తెచ్చుకున్న సురేఖ వాణి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె కేవలం తన నటనతోనే కాదు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇక తన కూతురు సుప్రీతా తో కలిసి ఈమె చేసే హడావిడి అంతా ఇంతా కాదని చెప్పాలి. ఇక తన కూతురితో కలిసి పబ్, పార్టీలు అంటూ […]

నాగార్జున ఆస్తులు, రెమ్యూనరేషన్ అన్ని కోట్లా?.. అలా చేసిన ప్రపంచంలోనే ఏకైక హీరోగా..

కింగ్ నాగార్జున పరిచయం అక్కర్లేని పేరు.. నాగేశ్వరరావు వారసుడిగా మూవీస్ లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తన సొంత టాలెంట్ లో టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగారు. తెలుగులోనే కాదు, హిందీ సినిమాల్లోనూ రాణించారు. నాగార్జున నటుడిగానే కాదు.. నిర్మాత, టీవీ హోస్ట్, వ్యాపారవేత్త కూడా.. సినిమాల్లో ప్రయోగాలు చేయడంలో ముందు వరుసలో ఉంటారు.. ఈరోజు అక్కినేని నాగార్జున 62వ పుట్టినరోజు.. ఈ సందర్భంగా మన టాలీవుడ్ కింగ్ ఎంత బిజినెస్ చేస్తున్నారు? సినిమాలే కాకుండా […]

ప్రైమ్ పాప‌ర్టీని కోట్ల‌కు అమ్ముకున్న చిరు… ఎన్ని కోట్లు అంటే..!

మెగాస్టార్ చిరంజీవి సినిమాల ద్వారా ఎంత పేరు సంపాదించుకున్నారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజకీయ పార్టీని ఏర్పాటు చేసినప్పటికీ ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకోలేక చివరికి రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి కేంద్ర మంత్రి పదవి చేపట్టడం జరిగింది. ఇక ప్రస్తుతం సినిమాలలో బిజీగా ఉంటూ యంగ్ హీరోలతో పోటీ పడుతూ ఆరుపదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ మరింత ఇమేజ్ను సొంతం చేసుకుంటున్నారు చిరంజీవి. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవికి ఆస్తిపరంగా కూడా ఎన్నో వేలకోట్ల […]

మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ ఆస్తి అన్ని కోట్లా..?

మాజీ విశ్వసుందరిగా, స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఐశ్వర్యరాయ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ్, హిందీ భాషా చిత్రాలలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. మొట్టమొదటిసారి 1994లో ఐశ్వర్యరాయ్ మిస్ వరల్డ్ గా ఎంపిక అయింది. ఇక ఆ తర్వాత ఈమెకి సినిమా అవకాశాలు రావడంతో ఈమె నటించిన ప్రతి సినిమా కూడా బ్లాక్ […]

అల్లు అర్జున్ ఆస్తి విలువ ఎన్ని కోట్ల తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ముఖ్యంగా అల్లు రామలింగయ్య ప్రముఖ హాస్య నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడమే కాకుండా హోమియోపతి డాక్టర్ గారు కూడా మంచి గుర్తింపున సంపాదించుకున్నారు . ఆయన ఎన్టీఆర్ , ఏఎన్నార్ లాంటి గొప్ప నటులకి కూడా హోమియోపతి డాక్టర్గా పనిచేయడం జరిగింది. ఇక ఆయన వారసుడు అల్లు అరవింద్ ఒకటి రెండు సినిమాలలో నటించి ఆ తర్వాత నిర్మాణరంగం వైపు అడుగులు వేశారు. ముఖ్యంగా మెగాస్టార్ […]