`గీత ఆర్ట్స్` లో గీత అంటే ఎవ‌రు..? గుట్టు విప్పిన అల్లు అర‌వింద్‌!

అల్లు అరవింద్..టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రోడ్యుసర్లలో ఒకడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య కుమారుడిగా అల్లు అరవింద్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ తెలుగు తెరకి పరిచయమయ్యారు. ఇక ఆ తరువాత 1974లో గీత ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి నిర్మాత అయ్యారు. గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించారు. అయితే అసలు ఈ గీత ఎవరు? అల్లు ఫ్యామిలిలో గీత అనే పేరుతో […]

చిరంజీవి పెళ్లి వెనుక ఇంత కథ నడిచిందా..?

రీసెంట్గా అల్లు రామలింగయ్య శతజయంతి వేడుకలు భారీ ఎత్తున జరిగాయి. ఆ వేడుకల సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అల్లు రామలింగయ్య కూతురైన సురేఖతో త‌న‌ పెళ్లి ఎలా జరిగింది? దీని వెనక అసలు కథ ఏంటి? ఆ విశేషాలను స్వయంగా చిరు అందరితోనూ పంచుకున్నారు. చిరంజీవికి మన `ఊరి పాండవులు` సినిమాతో తొలిసారిగా అల్లు రామలింగయ్య గారితో పరిచయం జరిగిందట. షూటింగ్ గ్యాప్ లో ఆయన చిరంజీవి పర్సనల్ విషయాలు అడిగారట. ఆ తర్వాత కూడా చిరంజీవి […]

ఒక్క మెసెజ్‌తో పూజాహెగ్డేను వ‌ణికించిన‌ అల్లు అర‌వింద్‌..ఏమైందంటే?

టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయిన బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే తాజా చిత్రం `మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్`. అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణ‌లో బన్నీవాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 15న విడుద‌ల కాబోతుండ‌గా.. నిన్న హైద‌రాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించారు. ఈ ఈవెంట్ పూజా హెగ్డే నిర్మాత అల్లు అర‌వింద్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. స్టేజ్‌పై ఆమె […]