టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రానున్న తాజా మూవీ ఎస్ఎస్ఎంబి29. ఈ సినిమాను దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో కే.ఎల్.నారాయణ ప్రొడ్యూసర్‌గా తెరకెక్కిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్‌లో మరో సరి తన సత్తా చాటుకునేందుకు సిద్ధమవుతున్నాడు జక్కన. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకువచ్చి షూటింగ్ సరవేగంగా పూర్తి చేసే దిశలో వరుస షెడ్యూళను స్లాన్ చేశాడు. […]