బాహుబలి -2 ఫస్ట్ ప్రేక్షకుడు ఎవరో తెలుసా

రెండేళ్లుగా వెయిట్ చేస్తోన్న ఉత్కంఠ భ‌రిత క్ష‌ణాల‌కు వ‌చ్చే నెల 28న తెర‌ప‌డ‌నుంది. ప్రాంతీయ భాష అయిన తెలుగులో తెర‌కెక్కిన బాహుబ‌లి సినిమా ఇన్ని రికార్డులు క్రియేట్ చేస్తుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. సినిమా రిలీజ్ అయ్యాక బాహుబ‌లి అంచ‌నాల‌కు మించి విజ‌యం సాధించింది. ఇక ఇప్పుడు ఏ నోట విన్నా ‘బాహుబలి-2’ మాటలే. ప్రపంచమంతటా ఇదే పరిస్థితి అన్నా అతిశయోక్తి కాదు. చివరికి ప్రధాన మంత్రి, బ్రిటిష్ మహారాణి క్వీన్ ఎలిజబెత్-2 కూడా దీనికోసం ఆత్రంగా ఎదురు […]

ఏపీకి హోదా పై టాలీవుడ్ కలిసివస్తుందా?!

ఏపీ జ‌నాల క‌ళ్లు, చెవులు  అన్నీ.. ఇప్పుడు విశాఖలోని ఆర్ కె. బీచ్‌పైనే ఉన్నాయి! అక్క‌డ ఉద్య‌మించేందుకు సిద్ధంగా ఉన్న యువ‌త‌పైనే ఉన్నాయి. ఏపీకి ప్ర‌త్యేక హోదాతో త‌మ త‌ల‌రాత‌లు మార‌తాయ‌ని, పెద్ద ఎత్తున ఉపాధి వ‌స్తుంద‌ని న‌మ్ముతున్న యువ‌త‌.. ఈ క్ర‌మంలో కేంద్రానికి తెలిసివ‌చ్చేలా.. పెద్ద ఎత్తున ఉద్య‌మించేందుకు సిద్ధ‌మైంది. ఆర్ కే బీచ్‌లో గురువారం మౌన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌నుంది. అయితే, త‌మిళ‌నాడులో జ‌ల్లి క్రీడ‌పై సుప్రీం కోర్టు స్టే విధించినందుకు నిర‌స‌న‌గా కేంద్రానికి సెగ‌త‌గిలేలా […]

ప్రభాస్ పెళ్లి పై కృష్ణంరాజు క్లారిటీ…ముహూర్తం ఖరారు.

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్స్‌లో స్టార్ హీరో అయిన యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పెళ్లి గురించి గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నా….దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం రావ‌డం లేదు. తాజాగా ప్ర‌భాస్ పెళ్లి గురించి లేటెస్ట్ ఇన్‌ఫ‌ర్‌మేష‌న్ వ‌చ్చింది. ప్ర‌భాస్ పెద‌నాన్న‌..రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా విలేక‌ర్ల స‌మావేశంలో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. 2017లో ప్ర‌భాస్ పెళ్లి ఖ‌చ్చితంగా ఉంటుంద‌ని చెప్పిన ఆయ‌న..ప్ర‌భాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవ‌ర‌నే విష‌యాన్ని బాహుబ‌లి 2 […]

బాహుబ‌లి రికార్డ్ బ్రేక్ చేసిన ఖైదీ

భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన అన్న‌య్య మూవీ ఖైదీ నెంబ‌ర్ 150 అదే అంచ‌నాల‌ను కొన‌సాగిస్తోంది. దాదాపు తొమ్మిదేళ్ల విరామం అనంత‌రం వెండితెర‌పై క‌నిపించిన చిరు త‌న రేంజ్‌కి త‌గ్గ‌ట్టుగానే అంద‌రినీ అల‌రించాడు.  ఆడియో సూపర్ హిట్ కావటంతో పాటు చిరు లుక్స్ ఆకట్టుకోవటంతో ఖైదీ నంబర్ 150 భారీ ఓపెనింగ్స్ సాధించింది. మాస్ ఆడియ‌న్స్‌ని ఆక‌ట్టుకోవ‌డంతో ఖైదీ మూవీపై విడుద‌ల‌కు ముందు ఉన్న అంచ‌నాలు ఇప్పుడూ కొన‌సాగుతున్నాయి. అయితే, ఇటీవ‌ల కాలంలో ఏ మూవీ విడుద‌లైనా.. జ‌క్క‌న్న […]

ఏప్రిల్ 28న బాహుబలి-2 రిలీజ్

బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా  భారీగా వసూళ్లను రాబట్టిన  సినిమా. దాని స్వీక్వెల్ గా రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీస్తున్న బాహుబలి-2 పై కూడా భారీ  అంచనాలే ఉన్నాయి. రిలీజ్ ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పారు. బాహుబలి-2 రిలీజ్ డేట్ ను ప్రకటించారు. బాహుబలి రెండో పార్ట్ హిందీ వర్షెన్ 2017, ఏప్రిల్ 28న విడుదలవుతున్నట్టు బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ తెలిపారు. ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై బాలీవుడ్‌లో ‘బాహుబలి’ని  విడుదల చేసిన కరణ్‌… రెండో […]

అనుష్క కోసమే ప్రభాస్‌

స్వీటీ బ్యూటీ అనుష్క ఒళ్లు తగ్గించే పనిలో బిజీగా ఉంది. ఇప్పటికింకా తన మునుపటి ఆకృతిని పొందలేకపోయినా చాలా వరకూ ఫిట్‌గా తయారయ్యిందంటున్నారు. ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ సినిమాకి సంబంధించి షూటింగ్స్‌లో కూడా పాల్గొంటోందట.బాహుబలి మొదటి పార్ట్‌లో అనుష్క పాత్ర చిన్నదే అయినప్పటికీ, రెండో పార్ట్‌లో మాత్రం ఆమె పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందట. అంతేకాదు ఈ పార్ట్‌లో అనుష్క కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీలు కూడా చెయ్యాల్సి ఉందట. అందుకోసం అనుష్కకి ఫిట్‌నెస్‌ అవసరం. ఈ […]

క‌బాలి మ‌ధ్య‌లో ప్ర‌భాస్ పెళ్ళి!!

ప్రభాస్ కి పెళ్లా అనుకుంటున్నారా?అయితే మీరు తప్పులో కాలేసినట్టే.పెళ్లి సరే మధ్యలో కబాలి ఏంటనే గా మీ సందేహం.అయితే అసలు స్టోరీ చదవాల్సిందే.మెట్ట‌మెద‌టి సారిగా రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ అభిమానుల‌కోసం చేస్తున్న చిత్రం ఆవు పులి మ‌ధ్య‌లో ప్ర‌భాస్ పెళ్ళి. ఆ చిత్రానికి సంభందించిన మెష‌న్ పోస్ట‌ర్ ఇటీవ‌లే విడుద‌ల చేశారు. ఇప్పుడు ధియోట్రిక‌ల్ ట్రైల‌ర్ ని రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సారి సౌత్ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీ కాంత్ హీరోగా మెస్ట్ క్రేజియ‌స్ట్ ఫిల్మ్ క‌బాలి చిత్రంతో […]

ప్రభాస్‌తో రాజమౌళి మళ్ళీనా? 

ఐదారు హిట్‌ సినిమాలతో వచ్చే పేరుని ‘బాహుబలి’ సినిమాతో సొంతం చేసుకున్నాడు ప్రభాస్‌. రాజమౌళితో ఇప్పటికే ‘ఛత్రపతి’ లాంటి హిట్‌ అందుకున్న ప్రభాస్‌, ఆ అనుభవంతోనే రాజమౌళి అడగ్గాన్నే బల్క్‌ డేట్స్‌ని అతనికి ఇచ్చేశాడు. డేట్స్‌ కాదు, కెరీర్‌ మొత్తాన్ని రాజమౌళికి ప్రభాస్‌ సమర్పించేశాడనడం కరెక్ట్‌. ప్రభాస్‌ అంతలా తనను నమ్మినందుకుగాను ప్రభాస్‌కి ఇండస్ట్రీ హిట్‌ని రాజమౌళి ఇచ్చేశాడు. ఇంకో హిట్‌ ఇవ్వడానికి ‘బాహుబలి కంక్లూజన్‌’ని సిద్ధం చేస్తున్నాడు. ఇక్కడితో ఆగిపోదట, ఇంకా వీరిద్దరి ప్రయాణం కలిసే […]

నిత్యామీనన్‌ మారిన మనిషి 

తెలుగు సినీ రంగానికి కొత్తే అయినా, ఫలానా హీరో ఎవరో నాకు తెలియదు అని చెప్పడం అవివేకమవుతుందని తెలుసుకోలేకపోయింది అందాల నటి నిత్యామీనన్‌. ప్రభాస్‌ ఎవరో తనకు తెలియదని చెప్పి వివాదం కొనితెచ్చుకున్న ఈ బ్యూటీ అనతి కాలంలో మంచి నటిగా పేరు తెచ్చుకుంది. పేరుతోపాటే సినీ పరిశ్రమలో ఎలా వ్యవహరించాలో కూడా నేర్చుకున్నట్లుంది. ఈ బ్యూటీ టాలీవుడ్‌ హీరోలందరితోనూ సన్నిహిత సంబంధాల కోసం తాపత్రయ పడుతున్నదట. ఇంటర్వ్యూల్లో ఏ హీరో గురించి టాపిక్‌ వచ్చినా, ఆ […]