రెబల్ స్టార్ ప్రభాస్ చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ రాజాసాబ్.. మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కనుంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పుడే ఫ్యాన్స్ అంత ఆశ్చర్యపోయారు. మారుతి లాంటి డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా ఏంటి అంటూ నెగిటివ్ కామెంట్స్ మారు మోగిపోయాయి. ప్రభాస్ లాంటి స్టార్ హీరో ను మారుతి ఎలా హ్యాండిల్ చేస్తారు.. ఆయనను ఎలివేట్ చేయడం మారుతి వల్ల అవుతుందా అంటూ […]
Tag: Prabhas Raja Saab
స్వీటీ ఏంటి ఈ డేర్: ప్రభాస్‌తో కోట్లాటకు అనుష్క రెడీ… ?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్కల జోడి గురించి తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ పేరుకు టాలీవుడ్‌లో స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉందన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే చాలాసార్లు వీరిద్దరి మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందంటూ క్లారిటీ ఇచ్చిన కూడా.. ఈ వార్తలకు మాత్రం చెక్ పడలేదు. ఇక అనుష్క.. బాహుబలి తర్వాత చాలా కాలం సినిమాలకు […]
భారీ ధరకు అమ్ముడైన ‘ ది రాజాసాబ్ ‘ నైజం రైట్స్.. కొన్నది ఎవరంటే..?
పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్.. కల్కి సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్‌తో మంచి ఫామ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాబోతున్న సినిమా ది రాజాసాబ్ పై ప్రేక్షకులలో ఆశక్తి నెలకొంది. మారుతి డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సరవేగంగా జరుపుకుంటుంది. భారీ బడ్జెట్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే టీజే విశ్వప్రసాద్ పలు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హైప్ […]