‘ హరిహర వీరమల్లు ‘కు బిగ్ షాక్.. ఫైనల్ అవుతుందనుకుంటే.. కొత్త పంచాయతీ..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ప‌ట్టాలెక్కినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఎన్నో ఒడుదుడుకలను ఎదుర్కొంటూనే ఉంది. ఎప్పుడో 2020లో అఫీషియల్‌గా ప్రకటించిన ఈ సినిమా అప్పటినుంచి ఇప్పటికీ రిలీజ్ కాలేదు. ఇప్పటికే పలు మార్లు రిలీజ్ అనౌన్స్ చేసిన వాయిదా పడుతూనే వచ్చింది. రాజకీయాల్లో పవన్ బిజీగా ఉండడంతో.. సినిమా షూటింగ్ పూర్తికాలేదు. మొదట ఈ సినిమాలో కొంత భాగాన్ని క్రిష్ రూపొందించగా.. ఆయన మ‌ధ్య‌లో క్విట్ కావడంతో జ్యోతి కృష్ణ […]

పవన్ వద్దంటూ మూడుసార్లు రిజెక్ట్ చేసి.. ఫైనల్ గా బ్లాక్ బస్టర్ స్టోరీ ఇదే..!

టాలీవుడ్ పవర్ స్టార్ ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టుదల, శ్ర‌మ‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏదైనా నిర్ణ‌యం తీసుకుంటే.. ఆయన మాట పైనే స్టిక్ అయిపోయ్యి ఉంటాడు. అది సినిమాలకు సంబంధించినదైనా.. మరే విషయం అయినా తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి అసలు ఇష్టపడరట. అలాంటి పవన్ ఓ సినిమా విషయంలో తన డిసిషన్లు మార్చుకున్నాడని.. ఒకటి కాదు, రెండు కాదు, మూడుసార్లు రిజెక్ట్ చేసిన అదే కథకు.. నాలుగోసారి గ్రీన్ […]

పవన్ ఆల్ టైం రికార్డ్.. అక్షరాల రూ. 172 కోట్ల రెమ్యూనరేషన్.. దేనికంటే..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఇండస్ట్రీలో ఉన్న క్రెజ్‌, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నెంబర్ 1 హీరోగా పవన్ నిలవబోతున్నాడని.. ప్రభాస్, చరణ్, బన్నీ , తారక్ లాంటి పాన్ ఇండియన్ స్టార్ హీరోల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడని టాక్ వైరల్ గా మారుతుంది. అయితే పవన్ పాన్ ఇండియన్ సినిమా చేయనున్నాడేమో.. దాని కోసం ఈ రేంజ్ లో ఏమైనా […]

పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. హరిహర వీరమల్లు షూటింగ్ షూరు.. కానీ ట్విస్ట్ ఏంటంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటి సిఎంగా పగ్గాలు చేపట్టి బిజీ బిజీగా గడుపుతూనే.. మరో పక్క సినిమాల్లో అప్పుడప్పుడు డేట్స్ ఇస్తూ మెల్లమెల్లగా షూట్ ను పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. పవన్‌తో సినిమా అంటే.. ఎన్నేళ్లు గడపాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఓ సినిమాను స్టార్ట్ చేయడమే కానీ.. పూర్తి మాత్రం చేయడం లేదు. దీంతో దర్శక,నిర్మాతులకు మధ్య మధ్యలో ప్యాచ్ వర్క్లు సరిపోతున్నాయి. ఆయన ఎప్పుడు షేట్‌కు వస్తాడో […]

అకిరా నందన్ లేటెస్ట్ లుక్ వైరల్.. బ్రో అది నిజం గడ్డమేనా.. ?

ప్రస్తుతం టాలీవుడ్‌ మోస్ట్ యునైటెడ్ డబ్ల్యూ సినిమాల లిస్టులో పవన్ కళ్యాణ్ తనయుడు అకిరానందన్ డెబ్యూ కూడా ఒకటి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ సినీ ఎంట్రీ కోసం మెగా అభిమానులే కాదు.. చాలామంది సాధర‌ణ‌ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. అతన్ని ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఉంటుందా అంటూ ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే అకిరా నందన్ సినీ ఎంట్రీకి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేకున్నా.. ఈ ఛార్మింగ్ […]

హరిహర వీరమల్లు టీజర్‌లో కనిపించిన ఈ పాప ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మీ కళ్ళను మీరే నమ్మలేరు..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రానున్న మూవీ హరిహర వీరమల్లు. ప్రస్తుతం ఈ సినిమా షూట్‌లో పవన్ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్ల నుంచి సెట్స్‌పై ఉన్న ఈ సినిమా ఎట్టకేలకు అన్ని ఆటంకాలు ఎదుర్కొని షూటింగ్ కార్యక్రమంలో పూర్తిచేసుకుని వచ్చే నెల 28న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దీనిపై తాజాగా మేకర్స్ అఫీషియల్ ప్రకటన కూడా ఇచ్చారు. సినిమాకు సంబంధించిన షూటింగ్ వర్క్‌ ఆల్మోస్ట్ పూర్తయిపోయిందని.. కేవలం కొన్ని ప్యాచ్ వర్క్‌లు […]

పవన్ ఓజీలో ప్రభాస్.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే..

ఓ పక్క సినిమాలతోనూ.. మరో పక్క పాలిటిక్స్ తో బిజీబిజీగా గడుపుతున్నాడు ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అప్పుడెప్పుడో మొదలుపెట్టిన ఓజి, హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లు ఇప్పుడు చివరి షెడ్యూల్ కు వస్తున్నాయి. ఇటీవల పవన్.. హరిహర వీరమల్లు షూటింగ్ సెట్స్‌లో పాల్గొన్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. దానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ పోస్టర్‌లు రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో ఓజీ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్‌ వైరల్‌గా […]

ప్రభాస్ ఫేవరెట్ పవన్ సాంగ్ అదేనా.. సాంగ్ మీనింగ్ కు ఫిదా..

రెబ‌ల్‌ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరిగా సలార్, కల్కిలతో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్.. ప్రస్తుతం రాజాసాబఃతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా తర్వాత అరడజను పైగా సినిమాలను లైన్‌లో పెట్టుకున్న డార్లింగ్ లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ టాలీవుడ్ స్టార్ హీరోలు అందరితోనూ మంచి ఫ్రెండ్షిప్ ను కలిగి ఉంటాడు. ఆయన ఫ్రెండ్లీ నేచ‌ర్‌కు ప్రతి […]

పవన్ – రవితేజ కాంబోలో మిస్ అయిన సూపర్ హిట్ మల్టీ స్టారర్.. ఏంటో తెలిస్తే షాకే..

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ మహారాజు రవితేజకు ఉన్న క్రేజ్ గురించి.. పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వీరిద్దరి కాంబోలో గ‌తంలో ఓ సూపర్ హిట్ మల్టీస్టారర్ సినిమా మిస్ అయిందట‌. ప్ర‌స‌తులం ఈ న్యూస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో ఒకసారి తెలుసుకుందాం. సౌత్ ఇండియన్ లెజెండ్రీ డైరెక్టర్లలో మణిరత్నం ఒకరు. ఆయనతో సినిమా చేయాలని ప్రతి ఒక్క స్టార్ […]