సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సినిమాలు ఎప్పటికీ చెరిగిపోవు . రిలీజ్ అయ్యి 20 , 30 సంవత్సరాలు అవుతున్నా సరే వాటిని ప్రేక్షకులు బాగా గుర్తు పెట్టుకొని ..ఆ హీరో హీరోయిన్ల కి చెరిగిపోని జ్ఞాపకాలను గుర్తుగా ఇస్తుంటారు . ఈ క్రమంలోనే “వర్షం” సినిమా కూడా అలాంటి ఓ చెరగని జ్ఞాపకాన్ని ఇచ్చింది హాట్ బ్యూటి త్రిషకి. ప్రభాస్ – త్రిష జంటగా కలిసిన నటించిన సినిమా వర్షం . జనవరి 14 , […]
Tag: ponniyan Selvan
పొన్నియన్ సెల్వన్ సినిమాకి కళ్ళు చెదిరే పారితోషకాలు.. హైయెస్ట్ ఆయనకి..లీస్ట్ ఆమెకి..?
తమిళ్ జనాలు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురు చూస్తున్న తరుణం మరికొద్ది గంటల్లో రాబోతుంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం కోట్లు ఖర్చు చేసి కోట్ల ఆస్తిని పెట్టుబడులుగా పెట్టి అంతకన్నా ఎక్కువైనా తన కష్టాన్ని ధారపోసి తెరకెక్కించిన సినిమా పోనియన్ సెల్వన్ సినిమా. ఈ సినిమా మరికొద్ది గంటల్లో గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. దాదాపు రెండేళ్లు షూటింగ్ చేసుకున్న ఈ సినిమా సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్లో తెరకెక్కినట్లు తెలుస్తుంది. […]
ఐశ్వర్య రాయ్, త్రిషలకి ఆ విషయంలో మణిరత్నం వార్నింగ్ ఇచ్చారట!
ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా హడావుడే కనబడుతోంది. ఎందుకంటే మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతుంది. తమిళంతో పాటు సౌత్ లో అన్ని భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ క్రమంలో తమిళంతో పాటు హిందీ, తెలుగులో ఈ సినిమా భారీ వసూళ్లను సొంతం చేసుకుంటుందని చిత్ర యూనిట్ గట్టి నమ్మకంతో వుంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా సినిమాకు […]
ఎన్టీఆర్ లా నటించడం నావల్ల కాదు అంటున్న కోలీవుడ్ హీరో..!!
సాధారణంగా ఎన్టీఆర్ సినిమా వస్తోందంటేనే పూనకాలు వచ్చినట్టు ప్రేక్షకులు ఊగిపోతారు. ఇక థియేటర్లో ఆయన చెప్పే డైలాగుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ సీన్ లోకి ఎంటర్ అయిన దగ్గర్నుంచి ఎండ్ అయ్యే వరకు ఆడియన్స్ థియేటర్లో విజిల్స్ తో దద్దరిల్లేలా చేస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే ఆయన లాగా డైలాగులు చెప్పడం తన వల్ల కాదు అంటూ ఒక కోలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక అసలు విషయం ఏమిటో […]
ఐశ్వర్యరాయ్ చివరి చిత్రం పొన్నియన్ సెల్వనేనా..?
1990లో సినీ ప్రేక్షకులు అందరూ కూడా అభిమానించే హీరోయిన్ గా పేరు పొందింది ఐశ్వర్యరాయ్. ముఖ్యంగా ఈమె అబ్బాయిల కలల రాకుమారిగా కూడా పేరు పొందింది. అందం , అభినయంతో ఆమె తన బాడీ లాంగ్వేజ్ తో, తన నటనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అయితే కాలం మారుతున్న కొద్ది ఆమె అందం కాస్త తగ్గిపోయింది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా కొంతమంది హీరోయిన్స్ వయసు పెరుగుతున్నా కూడా అందం తగ్గకుండా అలాగే తన సినీ కెరియర్ […]
పాన్నియన్ సెల్వన్-2 విడుదలపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!!
తమిళంలో లెజెండ్రీ డైరెక్టర్ గా పేరు పొందాడు డైరెక్టర్ మణిరత్నం. ఈయన తెరకెక్కించే సినిమాలు ఎంతో అద్భుతంగా ఉండటమే కాకుండా భారీ బడ్జెట్ స్థాయిలో ఉంటాయని చెప్పవచ్చు. అలా తెలుగులో కూడా ఎన్నో సినిమాలను తెరకెక్కించారు డైరెక్టర్ మణిరత్నం. అయితే తాజాగా పోన్నియన్ సెల్వన్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో విక్రమ్, కార్తీ, ఐశ్వర్యారాయ్, త్రిష, జయం రవి తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు ఇక ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించారు.ఈ సినిమా ఈనెల 30వ […]