బాలయ్య డాన్స్ తో ఫిజిక్స్ పాఠాలు నేర్పుతున్న టీచర్.. వీడియో వైరల్..!

విద్యార్థులకు పాఠాలు చెప్పడంలో ఒక్కో టీచర్‌కి ఒక్కో స్టైల్ ఉంటుంది. త‌మ విధ్య‌ర్ధ‌ల‌కు చెప్పే కంటెంట్ అర్ధం అండం కోసం ఎన్నో విధాలుగా ట్రై చేస్తూ ఉంటారు. అయితే మరి కొంతమంది టీచర్స్ మాత్రం ఇంకాస్త డిఫరెంట్ గా ఆలోచించి తమ విద్యార్థులకు ఎలాగైనా చెప్పే పాటలు బురకెక్కాల‌ని కొత్త కొత్త స్టైల్స్ తో టీచ్ చేస్తూ ఉంటారు. అలా తాజాగా ఓ టీచర్ పిల్లలకు ఫిజిక్స్ పాఠాలు చెప్పడానికి ఏకంగా సీనియర్ స్టార్ హీరో బాలయ్య […]