డైరెక్టర్ బుచ్చిబాబుకు అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్.. నా మ్యాటర్ తేల్చమంటూ ఫైర్..!

టాలీవుడ్ స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుల్లితెరకు గ్లామర్ మెరుపులు అందిన ఈ అమ్మడు.. యాంకరింగ్ రంగంలో దాదాపు దశాబ్ద కాలం పాటు దూసుకుపోయింది. జబర్దస్త్ లాంటి పాపులర్ కామెడీ షో లో యాంకరింగ్ తో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న అన‌సూయ‌.. మరొప‌క్క‌ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలోనే నాలుగైదు సినిమాలకు స్పెషల్ సాంగ్స్‌లో మెరిసింది. వాటిలో.. తాజాగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్ల […]

రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన జాన్వి.. పెద్ది సినిమాకు ఎన్ని కోట్లు అంటే..!

దివంగత అతిలోకసుందరి శ్రీదేవి నటవరసరాలిగా జాన్వి క‌పూర్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి టాలీవుడ్‌లోను తన సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. సౌత్ ఇండస్ట్రీలో ఇప్పటికే మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. మొదట టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌సన తన అందచందాలతో ఆకట్టుకున్న జాన్వి.. పలువురు సౌత్ స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్గా రాణిస్తుంది. దీనికోసం కోట్లల్లో రెమ్యూనరేషన్ను ఛార్జ్ చేస్తుందని సమాచారం. […]

పెద్ది స్టైల్‌లో సిక్స్ కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ యంగ్ ప్లేయర్.. చరణ్ రియాక్షన్ ఇదే.. !

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుకున్న చరణ్.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక‌ చరణ్ చివరిగా.. శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజ‌ర్‌ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్గా నటించిన ఈ సినిమా.. ఆడియన్స్ ఊహించిన రేంజ్ లో ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వ‌ద్ద డీలా ప‌డిపోయింది. అయితే చరణ్ తన నెక్స్ట్‌ […]

దుమ్మురేపుతున్న ” పెద్ది ” టీజర్.. 7 గంటల్లో ఎన్ని కోట్ల వ్యూస్ అంటే..?

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో పెద్ది సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ను శ్రీరామనవమి సందర్భంగా తాజాగా రిలీజ్ చేశారు టీం ఇక ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. ఇక ఈ టీజ‌ర్‌ చూసిన ఆడియన్స్ అంతా కచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అంటూ పాజిటివ్ కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా […]

చరణ్ – బుచ్చిబాబు మూవీ టైటిల్ అదేనా.. అసలు ఫ్యాన్స్ కు కనెక్ట్ అవుతుందా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ ఛేంజ‌ర్‌తో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా అభిమానులను నిరాశకు గురిచేసింది. విడుదలకు ముందే సినిమా మై ఆడియన్స్‌లో మంచి హైప్‌ నెలకొనడంతో చరణ్ కెరీర్‌లోనే మైల్ స్టోన్‌గా ఈ సినిమా నిలిచిపోతుందని ఫ్యాన్స్ భావించారు. కానీ.. ఇప్పుడు ఈ సినిమా పేరు వింటేనే ఫ్లాప్ సినిమా అని భయపడిపోతున్నారు. కలెక్షన్ల‌ పరంగా సినిమా రూ.200 […]