ఉరవకొండ బరిలో పయ్యావుల..1994 రిపీట్ చేస్తారా?

ఉమ్మడి అనంతపురం జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు నిఓయోజకవర్గాలు పూర్తి చేసుకున్న పాదయాత్ర ప్రస్తుతం ఉరవకొండలో నడుస్తోంది. అయితే లోకేష్ ఏ నియోజకవర్గంలో పర్యటిస్తే అక్కడ..టి‌డి‌పి అభ్యర్ధులని ప్రకటించేస్తున్నారు. కొన్ని స్థానాల్లో సీట్లు తేల్చడం లేదు గాని..మిగిలిన స్థానాల్లో పోటీ చేసేది ఎవరో తేలుస్తున్నారు. ఇటీవల రాప్తాడులో పరిటాల సునీతమ్మ, ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ పోటీ చేయడం ఖాయమని, వారిని గెలిపించాలని కోరారు. ఇప్పుడు ఉరవకొండలో పయ్యావుల కేశవ్ ని […]

ఉరవకొండలో పయ్యావులకు కష్టమేనా?

ఉమ్మడి అనంతపురం జిల్లాలో అన్నీ స్థానాల్లో టీడీపీ పరిస్తితి ఒకలా ఉంటే..ఉరవకొండ స్థానంలో మరొకలా ఉంటుంది. మొదట నుంచి ఈ స్థానంలో వెరైటీ ఫలితాలు వస్తూనే ఉంటాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ ఇక్కడ గెలవదు. 1999 ఎన్నికల నుంచి ఉరవకొండలో ఇదే పరిస్తితి నడుస్తూ వస్తుంది. 1999లో టీడీపీ అధికారంలోకి వస్తే ఉరవకొండలో కాంగ్రెస్ గెలిచింది. ఇక 2004. 2009 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వస్తే…ఉరవకొండలో టీడీపీ గెలిచింది. అలాగే 2014లో టీడీపీకి […]

బుజ్జ‌గింపుల్లో బాబు మార్క్ వ్యూహం

టీడీపీ అంటే క‌మ్మ సామాజిక‌వ‌ర్గ నేత‌ల హ‌వా ఎక్కువ‌గా ఉంటుంద‌నేది తెలిసిందే! కానీ ఇప్పుడు ఇత‌ర సామాజిక‌వ‌ర్గ నేత‌లు ముఖ్యంగా రెడ్డు, కాపు నాయ‌కుల హ‌వా పెరుగుతోంది. మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ద్వారా ఇది మ‌రింత తేట‌తెల్ల‌మైంది. ముఖ్యంగా అసంతృప్త నేత‌ల‌ను బుజ్జ‌గించేందుకు రెడ్డి, కాపు సామాజిక‌వ‌ర్గ నేత‌ల‌ను రంగంలోకి దించారు సీఎం చంద్ర‌బాబు. ఇది కూడా బాబు మార్కు రాజకీయ వ్యూహంగానే క‌నిపిస్తోంద‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం. మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌తో టీడీపీలోని క‌మ్మ సామాజిక‌వ‌ర్గ నేత‌లు […]