పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అందరికి ముందుగా గుర్తొచ్చేది ఒక్కటే. ఎవరైనా కష్టాల్లో ఉంటే పవన్ ఇట్టే కరిగిపోతాడు…వారిని తన వంతుగా ఆదుకుంటాడు అన్న పేరుంది. అలాంటి పేరున్న పవన్ మీద ఇప్పుడు తన సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్ ప్రెస్‌మీట్ పెట్టి మరీ తనకు అన్యాయం జరిగిందని వాపోతున్నాడు. పవన్‌కళ్యాణ్ చివరి చిత్రం సర్దార్ గబ్బర్‌సింగ్ భారీ అంచనాల మధ్య గత సమ్మర్‌కు రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది. పవన్ మీద ఉన్న నమ్మకంతో అన్ని […]
Tag: pawankalyan
పవన్ కు చెక్ చెప్పేలా జగన్ ప్లాన్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య ఆసక్తికరమైన పోరు నడుస్తోంది. ఈసారి ఎలాగైనా ప్రజల మనసు గెలుచుకుని అధికారాన్ని సొంతం చేసుకోవాలని ఒకరు దృఢ నిశ్చయంతో ఉంటే.. మరొకరు తమ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి భావి నాయకుడిగా ఎదగాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరూ తమ తమ వ్యూహాలతో మునిగితేలుతూ.. బలాన్ని పెంచుకునేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా గుంటూరులో పవన్ పర్యటిస్తుండటంతో.. అంతకు ముందుగానే జగన్ అక్కడ పర్యటిస్తుండటంతో మరోసారి ఆసక్తికర […]
2019 కోసం పవన్ కొత్త ప్లాన్..! చూస్తే షాకవ్వాల్సిందే..!
పాలిటిక్స్ అన్నాక అన్ని వర్గాల సహకారం, మద్దతు లేకపోతే రాణించడం విజయం సాధించడం అనేవి కష్టమే! అది ఎన్‌టీఆర్ అయినా.. చంద్రబాబు అయినా.. ఇప్పుడు పవన్ అయినా సరే! పాలిటిక్స్‌లో ఎందరి అభిమానం, మద్దతు లభించిందనేదే కీలకం. ఇప్పుడు పవన్ అదే దిశగా అందరినీ ఆకర్షిస్తూ.. ముందుకు సాగుతున్నాడట. నిన్న మొన్నటి వరకుతన అన్న సీనియర్ రాజకీయ నేతగా ఎదిగిన చిరంజీవితో పవన్ విభేధిస్తున్నాడనే టాక్ ఉంది. చిరును లెక్క చేయడని, పవన్ తన పంతాన్నే నెగ్గించుకునే […]
2019 ఎన్నికల్లో జనసేనకు ఎవరి సలహాలో తెలుసా..!
జనసేనాని పవన్ కళ్యాణ్.. 2019 ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ఇప్పటి నుంచే పక్కా ప్లాన్‌తో ముందుకు పోతున్నాడా? ఈ క్రమంలో ఆయన పొలిటికల్‌గా మేధావులైన ఫారిన్ ప్రొఫెసర్లను కలుస్తున్నారా? ఎట్టి పరిస్తితిలోనూ పవన్ 2019 ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నాడా? అంటే ఔననే సమాధానాలే వినిపిస్తున్నాయి. దీనికి ఈ చిత్రమే సాక్ష్యం. ఫొటోలో పవన్‌తో షేక్ హ్యాండ్ ఇస్తున్న ఆయన.. అమెరికాలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయం హార్వర్ఢ్ ప్రొఫెసర్. ఈయన పేరు స్టీవెన్ జార్డింగ్. ఈయనకి ఇండియన్ […]
పవన్ ను వైసీపీ లైట్ తీస్కోందా
పవన్ కల్యాణ్.. కాపు సామాజిక వర్గంలో బలమైన సామాజిక నేతగా ఎదుగుతున్న నాయకుడు! 2014లో టీడీపీ-బీజేపీకి మద్దతునిచ్చి.. వారి విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే హోదా విషయంలో ఆ పార్టీలు చేసిన మోసాన్ని సహించలేక.. వారికి ఎదురుతిరిగాడు! దూకుడుగా వ్యవహరిస్తూ ప్రజల్లోకి దూసుకుపోతున్నాడు! ఇప్పుడు పవన్ ఇచ్చిన ఆఫర్‌ను వైసీపీ లైట్ తీసుకుందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అలాగే పవన్‌ను పక్కన పెట్టడం వెనుక అధినేత జగన్ వ్యూహం ఏమిటనేది ఇప్పుడు మిలియన్ […]
జగన్-పవన్ భేటీకి డేట్ ఫిక్స్
ఏపీ సీఎం చంద్రబాబుపై ఇప్పటి వరకు ఈగైనా వాలకుండా చూసుకున్న జనసేనాని పవన్ కల్యాణ్.. ఇప్పడు బాబుకు కటీఫ్ చెబుతున్నాడా? 2014లో బాబు పక్షాన పెద్ద ఎత్తున ప్రచారం చేసిన పవన్.. ఇప్పడు అనూహ్యంగా బాబుకు గుడ్‌బై చెబుతున్నాడా? ఆది నుంచి జగన్ గురించి ఎలాంటి వైఖరినీ చెప్పకుండానే బాబు కు మాత్రమే ఓట్లేయాలంటూ పరోక్షంగా జగన్ అధికారంలోకి రాకుండా పోవడానికి కారణమైన పవన్ ఇప్పుడు తన పంథా మార్చుకున్నాడా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. నిన్నగాక […]
పవన్ కే షాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్
స్టార్ హీరోతో రొమాన్స్ చేసే ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది. అలాంటిది ఏకంగా పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌తో ఛాన్స్ అంటే ఆ హీరోయిన్ ఆనందం మామూలుగా ఉండదు. అలాంటిది ఓ స్టార్ హీరోయిన్ మాత్రం పవన్ పక్కన ఆన్‌స్క్రీన్ రొమాన్స్ ఛాన్స్‌ను వదులుకుంది. టాలీవుడ్‌లో ఇప్పుడు లక్కీ గర్ల్ ఎవరంటే రకుల్‌ప్రీత్‌సింగ్ పేరే వినిపిస్తోంది. ప్రస్తుతం స్టార్ హీరోలందరితోను నటించి వరుస హిట్లు కొడుతోన్న రకుల్ ఇప్పుడు వరుసగా మహేష్‌బాబు పక్కన మురుగదాస్ సినిమాలో, […]
పవన్ కి కేటీఆర్ అలా ఎర్త్ పెట్టారా..?
పాలిటిక్స్ అంటే ఎలా ఉంటాయో.. తెలంగాణ మంత్రి, సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ వద్దే నేర్చుకోవాలి! తనకు పోటీగా ఎవరైనా వస్తున్నారని ఆయన భావిస్తే చాలు.. ఎలా వారిని అణగదొక్కాలో బాగా తెలుసు. సొంత పార్టీలోనే మేధావులను సైతం లైన్లో పెట్టిన కేటీఆర్ ఇప్పుడు పవన్ లాంటి పరాయి పార్టీ నేతలను ఎలా లైన్‌లో పెట్టాలో తెలీదా?! ఇప్పుడు అదే జరిగింది తెలంగాణలో.. పవన్ వల్ల తన ఇమేజ్‌కి భంగం వాటిల్లుతుందని అనుకున్న కేటీఆర్ రాత్రికి రాత్రి […]
కాపు నేతలపైనే పవన్ కి మక్కువా..!
తనకు కుల, మత, ప్రాంతీయ భేదాలు లేవని.. అన్యాయాన్ని ఎదిరిస్తానని, అక్రమాలను ప్రశ్నిస్తానని రాజకీయాల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ పదేపదే చెబుతున్నాడు. కానీ ఇవి మాటలకే పరిమితమా? బాబు కేబినెట్‌లో కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు ఎంత అవినీతికి పాల్పడుతున్నా వారిపై విమర్శలకు దిగకుండా.. కేవలం కమ్మ సామాజికవర్గానికి చెందిన వారిపైనే పవన్ ఎందుకు టార్గెట్ చేశాడు? ఇప్పుడు ఇదే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతోంది! ప్రెస్ […]